label
int64
0
2
tweet
stringlengths
10
385
0
మంచిర్యాల పట్టణం రెడ్డి కాలనీకి చెందిన పలువురు టీడీపీ కాంగ్రెస్ నాయకులు మంచిర్యాల ఎమ్మెల్యే నడిపెల్లి దివాకర్రావు సమక్షంలో టీఆరెస్లో చేరారు
1
భారత్ను నిలువరించడంలో చైనా నైతికంగా వ్యవహరించిందని చెప్పడం దీని ప్రధానోద్దేశం
0
ప్రపంచ బ్యాంకు అంచనాల ప్రకారమే ఏడు వందల కోట్ల బ్యారెళ్ల చమురు నిల్వలు న్నాయి
1
పథకం అమలుకు డీఆర్డీఏ ఆధీనంలోని శ్రీనిధి సేవలను వినియోగిస్తున్నారు
0
ఇటువంటి ఘటనలు వివిధ విద్యాసంస్థల వివాదాలు బీజేపీని దళిత బీసీ వ్యతిరేకపక్షంగా చిత్రీకరించిన నేపథ్యంలో వర్గాలకు విస్తరణలో తగిన ప్రాధాన్యం ఇచ్చి మచ్చ తుడిచిపెట్టుకొనే ప్రయత్నం బాగా జరిగింది
1
ఇదంతా దేశ రక్షణకు ఎంతో అవసరం
1
దేశ రాష్ట్ర రాజకీయాల్లో రోజు ప్రముఖ స్థానాల్లో నేతలందరూ విద్యార్థి దశలో క్రియాశీలంగా వ్యవహరించినవారే
2
ఘర్షణల్లో ఒక పోలీస్ కానిస్టేబులు మరణించడమూ బాధ కలిగించేదే
2
కాశ్మీరీ వేర్పాటువాద నేత సయ్యద్ గిలానీ ప్రతిపాదించిన నాలుగు విశ్వాసం పాదుగొలిపే ప్రమాణాలను భారత్ వెంటనే అమలు చేయాలని లేకుంటే యుద్ధాన్ని ఎదుర్కోవడానికి సిద్ధంగా ఉండాలని హెచ్చరించాడు
0
నియోజకవర్గ స్థితిగతులు స్థానిక సమస్యలపై విలేకరులతో ముచ్చటించారు
0
ఉగ్రవాద ముష్కరులు అక్కడ దాదాపు 20 మంది విదేశీయులను బందీలుగా పట్టుకున్నారు
0
కానీ ‘బాహుబలి’లో కథ ఎక్కడుంది ‘బాహుబలి ది బిగినింగ్’ పేరుతో తీసిన సగం సినిమాకు అవార్డ్ ఇవ్వడం సమంజసమేనా ఇలా సవాలక్ష ప్రశ్నలు ఉన్నా వాటిని త్రోసిరాజని తెలుగువారి సమర్థతను దేశమంతా చాటిచెప్పిన సినిమా
1
భద్రతామండలిలో సభ్యత్వంతోపాటు వివిధ విశ్వవేదికల్లో భారత స్థానానికి అండగా ఉంటానన్న బెల్జియం హామీ సంతోషించదగ్గది
2
మధ్యప్రాచ్యం గురించి ముఖ్యంగా ముస్లింల గురించి ఆయన చేస్తున్న వ్యాఖ్యలు జిహాదీ ఉగ్రవాదాన్ని పెంచిపోషించే విధంగా ఉన్నాయి
2
అనేక సార్లు పోసవ్వ ఇంటి నుంచి బయటకు వెళ్తు పిచ్చిగా ప్రవర్తించేదని వేళ్లిన ప్రతిసారి కుటుంబ సభ్యులు తిరిగి పట్టుకొచ్చేవారు
0
ముందు రోజు లూసియానా లోనూ ఇదేరకమైన ఘటన జరిగింది
2
పశ్చిమాసియాలో ఏదో ఒక దేశంలో అవాంఛనీయ పరిస్థితులు తలెత్తడం సర్వసాధారణంగా మారింది
0
భారత్ ఎంతో వ్యూహాత్మకంగా అణు కార్యకలాపాలను సైన్య సంబంధమైనవి పౌర సంబంధమైనవి రెండు విభాగాలుగా విభజించి అమెరికాతో ఒప్పందం కుదుర్చుకున్నది
2
వీరంతా అక్కడి సమస్యలను మరింత జటిలం చేస్తున్నారు
2
ఏటా నమోదవుతున్న యాభై అరవైవేల కేసులు దోమల నివారణలో మనం సాధించినందేమిటో తెలియచెబుతున్నది
2
బెల్లంపల్లి మండలంలోని గ్రామంలో ఆదివారం రాత్రి వివాహితపై లైంగికదాడి జరిగినట్లు తాళ్లగురిజాల పోలీసులు పేర్కొన్నారు
1
పదో తరగతి విద్యార్థులు ఉత్తమ ఫలితాలు సాధించాలని కలెక్టర్ జగన్మోహన్ సూచించారు
0
రాష్ట్ర విభజన జరిగిన కొద్దిరోజులకే ఉభయ రాష్ట్రాలలో ఉద్యోగులకు వేతన సవరణ చేయవలసి వచ్చింది
2
ఇంతకాలమూ జికా వైరస్ సుదూర తీరాల్లో ఉన్నందున భయపడనవసరం లేకపోయింది కానీ ఇప్పుడు మాల్దీవుల వరకూ వచ్చేసిన తరువాత ఆందోళన మరింత పెరిగింది
2
తుపాకి పట్టుకుని ఫోటోఫోజులిచ్చినవాడే తప్ప స్వయంగా ఒక్క తూటా పేల్చి ఎరుగడని అతను హింసాచర్యకూ పాల్పడి ఉండడని కశ్మీరీలు నమ్ముతున్నారు
0
అంతరిక్షంలో చక్కర్లు కొడుతున్న న్యూహారిజాన్ వ్యోమనౌక కొంతకాలం క్రితం ఫ్లూటోకు అత్యంత సమీపంలోకి వచ్చింది
0
విధంగా పన్ను చెల్లించే వ్యక్తులు సంస్థల జాబితా పెరుగుతుంది
0
సంఘటన తర్వాత ఇలాంటి సంఘటనల్లో మీడియా పాటించాల్సిన నియమాలను భారత ప్రభుత్వం రూపొందించింది
0
అయితే కొందరు కేబుల్ ఆపరేటర్లు చట్ట విరుద్ధంగా వీటిని దేశంలో ప్రసారం చేస్తూనే ఉన్నారు దుబాయ్ నుంచి అప్ లింక్ అవుతున్న చానల్ భారత ఉపఖండంలో కేబుల్ ఆపరేటర్ల ద్వారా సులువుగానే ప్రసారం అవుతుండడాన్ని ఇప్పటి వరకూ ప్రభుత్వం పట్టించుకోలేదు
0
ఆదాయపన్ను అధికారులు మొదటగా పట్టణంలోని ప్రముఖ బంగారు దుకాణంలోకి వెళ్లి తనిఖీలు చేపట్టారు
1
రాష్ట్ర విభజనే జరిగితే ఏమి చేయాలి అన్న ఊహను రానివ్వకుండా సమైక్య ఉద్యమ వ్యూహకర్తలు జాగ్రత్తపడ్డారు
0
చైనాకు చెందిన గ్లోబల్ టైమ్స్ పత్రిక సంపాదకీయంలో పాశ్చాత్యదేశాల ప్రాపకం కారణంగా భారతదేశం తనను కాస్తంత ఎక్కువగా ఊహించుకుంటున్నదనీ అంతర్జాతీయ వ్యవహారాల్లో ఎట్లా నడుచుకోవాలో భారతదేశ జాతీయవాద నాయకులు నేర్చుకోవాలంటూ వ్యాఖ్యానించడం సామాజిక మాధ్యమాల్లో బాగా వేడిపుట్టిస్తున్నది
2
అనేకకారణాల రీత్యా ఇస్లామిక్ స్టేట్ ఇప్పుడు క్రమంగా బలహీనపడుతున్నది
0
సందర్భంగా ప్రాంతమంతా భారత వ్యతిరేక నినాదాలతో మారుమోగింది
0
ఇప్పటికే అగ్రనేతలు మరణించినట్లుగా వార్తలు వస్తున్నాయి
0
సరిహద్దుల ఆవలినుంచి వచ్చే పోరాటకారులు సరిహద్దుల ఆవలి ప్రేరణతో చర్యలు చేసే స్థానిక మిలిటెంట్లు కొద్ది కాలంగా కశ్మీర్ జనంలో ఆదరణ కోల్పోతూ వచ్చారు
1
తెలంగాణ ప్రజలు కేవలం టీఆరెస్ పార్టీనే కోరుకుంటున్నారని ఇరవై కాలాల పాటు టీఆరెస్ పార్టీదే అగ్రస్థానం ఉంటుందన్నారు
1
చెన్నూర్బెల్లంపల్లినెన్నెలకాగజ్నగర్ఆసిఫాబాద్జైనూర్గుడిపేటజైసూర్కన్నాల ఫాంలలో కొత్తగా పోస్టులు మంజూరు చేశారు
1
మరోవైపు హైదరాబాదీ అమ్మాయి మిథాలీ రాజ్ నేతృత్వంలోని మహిళల జట్టు ఆస్ర్టేలియాతో జరిగిన మూడు మ్యాచ్ల టీ20 సిరీస్ను మరో మ్యాచ్ మిగిలుండగానే 20తో నెగ్గి చరిత్ర సృష్టించింది
0
బహుజన సమాజ్ వాది పార్టీకి ఉత్తరప్రదేశ్లో గెలవడం అనివార్యం
1
రైతులకు సాగు నీరు అందించేందుకు ప్రభుత్వం తీసుకున్న కార్యక్రమాన్ని విజయవంతం చేసేందుకు ప్రతి ఒక్కరూ సహకరించాలని కోరారు
0
నెల 28 దాకా గడువు పొడిగింపు
0
సైనికులను వెనక్కు రప్పించి మంచిపేరు తెచ్చుకున్న ఒబామా ఇప్పుడు మారిన పరిస్థితుల్లో బరిలోకి దిగక తప్పడం లేదంటున్నారు
1
కిక్కిరిసిన బారాబజార్ గుండా అటూ ఇటూ పురాతన భవనాలను తాకుతూ సాగే ఫ్లై ఓవర్ తృణమూల్వామపక్ష రాజకీయాల మధ్య సుదీర్ఘకాలం నలిగిన మాట వాస్తవం
1
23లక్షలతో చేపట్టే జలకొర్రిఅందర్బంద్ రోడ్డు కల్వర్టుల కోసం ఎమ్మెల్యే భూమిపూజ చేశారు
1
ఆక్రమిత కాశ్మీర్ నుంచి బయటకు జరగాలని భారత్ హెచ్చరించడం ఒక రకంగా సాహసమేనని చెప్పవచ్చు
0
75 సంవత్సరాల వయసు పైబడిన మంత్రివర్గం నుంచి పంపేస్తారని ముందుగా భావించినా అలా జరగలేదు
0
కార్యక్రమానికి పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు కిషన్ రెడ్డి ప్రధాన కార్యదర్శి సాంబమూర్తి హాజరవుతున్నారని తెలిపారు
0
లైంగిక గోప్యత దేశంలో ఢిల్లీ హైకోర్టు తీర్పు సంచలనం సృష్టించింది
0
పంజాబ్ చౌక్లోని ఐచర్ ఓనర్స్ అసోసియేషన్ సభ్యులకు సైతం జిల్లా సభ్యత్వ నమోదు కన్వీనర్ అక్బర్ హుస్సేన్ సభ్యత్వం అందజేశారు
2
ఢాకా మారణకాండలో ప్రధానంగా గమనించాల్సింది ఉగ్రవాదులు విద్యాధికులు ఉన్నతకుటుంబాలకు చెందినవారు కావడం
0
ప్రపంచ క్రీడా యవనికపై ఎన్నదగిన ఆటల పండుగల్లో ఒకటైన కామన్వెల్త్ క్రీడలు పరిసమాప్తమయ్యాయి
0
జిఎస్టి ద్వారా అన్ని పన్నులు ఒకే గొడుగు కిందకు వస్తాయి
0
రాజీనామాను పార్టీ అధ్యక్షుడు చంద్రబాబుకు పంపించినట్లు ధ్రువీకరించారు
0
భారత ఫిలిప్పైన్ దక్షిణాఫ్రికా వంటి ఆరుదేశాలు ఓటింగ్కు దూరంగా ఉండిపోయాయి
0
ఇక్కడ లక్ష్యానికి మించి సభ్యత్వాలు నమోదయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి
2
అంతే కాకుండా కాంగ్రెస్ పార్టీలోని ఒక వర్గం జిఎస్టి బిల్లుకు రాజ్యసభలో అడ్డపడటం ఆత్మహత్యాసదృశ్యమని అంతర్గత చర్చల్లో వాదిస్తున్నది
0
బ్రెగ్జిట్ పక్షాన బలంగా నిలబడి ఉద్యమానికి నాయకత్వం వహించిన లండన మాజీ మేయర్ బోరిస్ జాన్సన ప్రధాని కావచ్చునన్న అంచనాలు కనిపిస్తున్న నేపథ్యంలో దానికి వ్యతిరేకంగా ప్రచారం చేసిన కామరూన గద్దెదిగే వరకూ నిమిత్తమాత్రుడిగానే ఉండదల్చుకున్నారు
0
సీబీఐ విచారణతో తప్ప వాస్తవాలు నిగ్గుతేలవన్న డిమాండ్లూ ఊపందుకుంటున్నాయి
1
వనబంధు కల్యాణ యోజనతో వైద్య ఆరోగ్య సేవలపై దృష్టి సారించడంతో పాటుపౌష్టికాహారంరక్షిత నీరుమెరుగైన విద్యమాతా శిశుమరణాలు అరికట్టేందుకు చర్యలు తీసుకోనుంది
1
చట్టసభలు సజావుగా పనిచేయాలని అధికారపక్షం ఆశించడం సహజం
0
జిఎస్టి బిల్లు తీసుకురావడం ద్వారా ఆదాయం తక్కువగా రాష్ట్రాలకు మేలు కలుగుతుందని అందువల్ల ఆర్ధిక సంస్కరణగా కాకుండా సామాజిక కోణంలో చూడాల్సిన అవసరం ఉందని ఆయన అంటున్నారు
2
కానీ లార్డ్ మెకాలే నూటయాభై అయిదేళ్ళ క్రితం రాసిన భారతీయ శిక్షాస్మృతిలోని 377వ సెక్షన స్వలింగసంపర్కాన్ని శిక్షార్హమైన నేరంగా నిర్ధారించింది
1
ప్రభుత్వం చేపడుతున్న సంక్షేమ పథకాలు అభివృద్ధి కార్యక్రమల వలన తాము ఎక్కడికి వెళ్లిన ప్రజలు బ్రహ్మరథం పడుతున్నారని తెలిపారు
2
త్రివిధ దళాలను బలోపేతం చేయడానికి నిర్దేశించిన అనేక చర్యలు ఇంకా కొలిక్కి రాలేదు
0
రెస్టారెంట్ కిచెన్లో పనిచేస్తున్న ఒక కార్మికుడు ఉగ్రవాదుల నుంచి తప్పించుకు వచ్చి లోపలి పరిస్థితిని ఎంత మంది మిలిటెంట్లు ఉన్నారన్న విషయాన్నీ పోలీసులకు చెప్పడం ప్రారంభించాడు
0
ఆర్ధిక సలహాదారుడుగా వ్యక్తిపై విమర్శలు రావడమంటే ఎంతో తీవ్రమైన విషయం
1
శివరాత్రి పర్వదినాన భక్తులంతా ఆలయాలకు తరలిరానుండగా అన్ని చోట్ల ఏర్పాట్లు పూర్తి చేశారు
0
అంటే భారతీయ జనతా పార్టీ అంశంపై స్పందించాల్సి ఉంటుంది
0
భద్రతా దళాలు ఎంతో కాలం నుంచి బుర్హాన్ వని కోసం గాలిస్తూనే ఉన్నారు చివరకు సరిహద్దు భద్రతా దళాల కంటబడి ఎదురుకాల్పుల్లో అతడు చనిపోయాడు
1
రూ17వేల కోట్ల నిధులను వెచ్చించి రైతులకు రుణమాఫీ చేసిన ఘనత తెలంగాణ ప్రభుత్వానికే దక్కుతుందన్నారు
0
శుక్రవారం మంత్రులు జోగు రామన్న అల్లోల ఇంద్రకరణ్రెడ్డితోపాటు పలువురు ఎమ్మెల్యేలు ముఖ్య నేతలు పాల్గొనగా ఆయాచోట్ల పెద్ద సంఖ్యలో ప్రజానీకంపార్టీలో చేరింది
1
అందుకే దేశం నుంచి డ్రగ్స్ను నేరాలను తుడిచిపెడతానని ఎన్నికల్లో వాగ్దానం చేశాడు
0
ఇలా ఒక సంఘటన కాదు
1
చెన్నూర్ పట్టణంలోని లైన్గడ్డ వీధిలో పెద్ద సంఖ్యలో ముస్లిం మైనార్టీ నాయకులు పార్టీ సభ్యత్వాన్ని స్వీకరించినట్లు జడ్పీ కోఆప్షన్ సభ్యుడు సాధిక్ అలీ తెలిపారు
0
తాజాగా బంగ్లాదేశ్లోని ఢాకాలో జరిగిన మారణ కాండకు స్ఫూర్తిదాయకుడైన మత ప్రబోధకుడు జకీర్నాయక్ అభిమానులు జమ్మూ కాశ్మీర్లో ఎక్కువగా కనిపిస్తున్నారు
0
రక్షణరంగ వ్యాపారంలోనూ సాంకేతిక పరిజ్ఞాన బదలాయింపులోనూ భారతదేశాన్ని ఇకమీదట అమెరికా మిత్రదేశాలతో సమానంగా చూడబోతున్నది
2
తరువాత వ్యాఖ్యకు సవరణ విడుదల చేస్తూ పర్యాటకులుగా రానివ్వకూడదని వెటకరించాడు
0
ఉత్తరాఖండ్ ఆదివారం నాడు ‘కాంగ్రెస్ ముక్త్’ అయింది
1
సర్కారు ప్రజాసంక్షేమ పథకాలను ప్రజలకు వివరిస్తూ సభ్యులుగా చేర్పించాలని దిశనిర్దేశం చేశారు
0
కొత్తగా నమోదు చేసుకునే విద్యార్థులు కుల ఆదాయ ధ్రువీకరణ పత్రాలు ఆధార్తో పాటు విద్యార్థి బ్యాంకు ఖాతా తండ్రి ఖాతా సంయుక్తబాబ్యంకు ఖాతాలలో ఏదైనా ఒకదాని మొదటి పేజి నకలు ప్రతులు అవసరం
0
యుద్ధ హెలికాప్టర్లు భారత్కు 20 ఉంటే పాకిస్తాన్కు ఒకటి లేకపోవడం విశేషం
0
విభజిత ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా చంద్రబాబునాయుడు బాధ్యతలు చేపట్టి రెండేళ్లు పూర్తయ్యాయి
2
క్వారీ రోడ్డులో ప్రభుత్వ భూమికి సంబంధించి ఐదెకరాలు ఆక్రమించుకున్నట్లు సమాచారం
0
నెల 20తో గడువు ముగియనుండగా నాలుగు లక్షలు నమోదు చేస్తామని చెబుతోంది
2
సామాజికవర్గానికి చెందిన బేణిప్రసాద్ వర్మ సమాజ్వాదీపార్టీలో తిరిగి చేరిపోవడంతోనూ బిహార్ ముఖ్యమంత్రి నితీశ్కుమార్ కుర్మీ ఓట్లు తన్నుకు పోకుండానూ అనుప్రియ అడ్డుకుంటారని బీజేపీ అంచనా
2
కానీ సీబీఐ దర్యాప్తులో ఉన్నతస్థాయి అధికారులను కాపాడుకొచ్చినందువల్ల కిందిస్థాయి పోలీసులకు మాత్రమే శిక్షపడి ఆదేశాలు ఇచ్చిన ఉన్నతాధికారులు తప్పించుకున్నారన్నది పిటిషనర్ హర్జీందర్ సింగ్ ఆగ్రహం
2
గతంలో సీమాంధ్ర ప్రభుత్వాలు తెలంగాణలో పుష్కరాలను నిర్వహించేందుకు కనీసం కోటి రూపాయలను ఖర్చు చేయలేదని ఇప్పుడు టీఆరెస్ ప్రభుత్వం కోట్లాది రూపాయలను పుష్కరాల కోసం కేటాయిస్తూ తెలంగాణ ప్రజలకు మనోభావాలకు అద్దం పడుతోందన్నారు
0
వాటిని పీకి పక్కనబెట్టడం వేరు
0
ఆలయానికి వెళ్ళాలా లేదా అన్నది వ్యక్తిగత నిర్ణయం
0
సీఎసీఎస్ అధ్యక్షుడు గడ్డం శ్రీనివాస్ ఉన్నారు
0
అయితే నిర్ణయాన్ని అమలు చేయడానికి సుమారు రెండేళ్ల కాలం పడుతుంది
1
వేర్పాటువాదులు భారత ప్రభుత్వానికి వ్యతిరేకంగా బహిరంగంగా మాట్లాడటమే కాకుండా పాకిస్తాన్ జెండాలను కాశ్మీర్లోయలో ఎగురవేస్తున్నారు
0
ప్రధానిగా ఆరేళ్ళున్న డేవిడ్ కెమెరూన్ బుధవారం ఉదయం టెన్డౌనింగ్ సీట్రట్ నివాసాన్నిఖాళీచేసి శతాబ్దాలనాటి ఆచారం ప్రకారం బకింగ్హామ్ ప్యాలెస్లో మహారాణికి రాజీనామా లేఖను సమర్పించిన గంటలోనే ప్రధాని నివాసం మరోమారు తలుపులు తెరుచుకొని కొత్తప్రధానికి ఆహ్వానం పలికింది
2
ఆధునిక బానిసత్వపు అన్ని రూపాలూ భారతదేశంలో ఉన్నాయి
2
వీరు వృత్తి పరంగా గ్రామాల్లో తిరుగుతూ గాలిబుగ్గలు అమ్ముతూ వ్యాపారం చేసేవారనికాగా సమయంలో అనారోగ్యంతో వీరి కూతురు మృతి చెందింది
0
దేశాభిమానంతో పాటు అనేక భావోద్వేగాలను ముడిపెట్టడం వల్ల ఉత్పన్నమైన స్థితి
1
ముగ్గురితో పాటు డజనుకుపైగా సాక్షులను బృందం వినబోతున్నది
0
మొదటి రోజు జిల్లా వ్యాప్తంగా ఐదు డివిజన్లలో 30500 రుణ మాఫీ పత్రాలను రైతులకు అందజేశారు
0
మార్కెట్ కమిటీలకు నియామకాలు జరిగే వరకు పదవుల్లో వీరే కొనసాగుతారు