text
stringlengths
1
2.59k
language
stringclasses
10 values
ఇది క్రూరమైన హింస
Telugu
శ్రీలంక పర్యాటకంపై పేలుళ్ల ప్రభావం
Telugu
ఉగ్రవాదంపై ఉమ్మడిపోరు
Telugu
రాష్ట్రపతి, ఉపరాష్ట్రపతి ప్రగాఢ సంతాపం
Telugu
కొలంబో ప్రయాణికులకు ఎయిరిండియా వెసులుబాటు
Telugu
న్యాయవ్యవస్థకు అండగా నిలవాల్సిన సమయమిది
Telugu
షాహీద్‌ స్మారక్‌ వద్ద ప్రధాని సభకు అనుమతి నిరాకరణ
Telugu
‘జెట్‌’ మూసివేత ఓ కుంభకోణం
Telugu
మూడోదశ ఎన్నికలకు ప్రచారం సమాప్తం
Telugu
సీజేఐ సొంత కేసునే విచారించుకోవచ్చా?
Telugu
పూరీ శ్రీక్షేత్రంపై జెండా తొలగింపు వివాదం
Telugu
అబుదబీలో హిందూ ఆలయానికి శంకుస్థాపన
Telugu
కర్ణాటకలో ఐటీ దాడుల జోరు
Telugu
దుబాయ్‌ విమానాశ్రయంలో భారతీయురాలి ప్రసవం
Telugu
మోదీపై వెబ్‌ సిరీస్‌ను నిలిపివేయండి: ఈసీ
Telugu
చిత్రహింసలకు క్షమాపణలు చెప్పాల్సిందే: ప్రజ్ఞా
Telugu
భారత సంతతి వైద్యుడిపై అమెరికాలో అభియోగాలు
Telugu
బెయిలు రద్దు పిటిషన్‌పై 24న విచారణ
Telugu
బెంగళూరు మెట్రో స్తంభాలకు బీటలు
Telugu
చైనాలో విన్యాసాలకు భారత్‌ నౌకలు
Telugu
కాల్పుల్లో పాత్రికేయురాలి మృతి
Telugu
బెంగాల్‌లో ఈసీ అధికారి అదృశ్యం!
Telugu
లిబియాను తక్షణం వీడి రండి
Telugu
మాజీ ప్రధాని దేవేగౌడ విమానం తనిఖీ
Telugu
అమెరికాలో భారతీయుడికి జైలుశిక్ష
Telugu
సమయం పూర్తయిందంటూ..!
Telugu
రాహుల్‌గాంధీకి ఈసీ నోటీసులు
Telugu
భారతీయ అమెరికన్‌కు అరుదైన గౌరవం
Telugu
గృహ ఇంధనాలతో ఏటా 2.7 లక్షల మంది మృత్యువాత
Telugu
కంప్యూటర్లను కావాలని చెడగొట్టిన భారతీయ విద్యార్థి
Telugu
కాల్‌సెంటర్‌ కుంభకోణంలో అమెరికాకు భారతీయుడి అప్పగింత
Telugu
ఆ వ్యక్తిని గుర్తిస్తే రూ.లక్ష బహుమతి: సిబల్‌
Telugu
భావోద్వేగ నిరసన
Telugu
సిప్లా ఛైర్మన్‌ హమీద్‌కు బ్రిటన్‌ రాయల్‌ సొసైటీ గౌరవం
Telugu
‘ఈవీఎం’లలో ఏదో తప్పుంది: శ్యామ్‌ పిట్రోడా
Telugu
‘ప్రజ్ఞాసింగ్‌ పోటీ చేయకుండా నిషేధించాలి’
Telugu
మానసిక రుగ్మతలుంటే మరణశిక్ష వద్దు
Telugu
మోహన్‌ భగవత్‌తో రతన్‌ టాటా భేటీ
Telugu
దక్షిణాఫ్రికాలో భారత హైకమిషనర్‌గా జైదీప్‌
Telugu
కేంద్ర మంత్రి నక్వీకి ఈసీ హెచ్చరిక 
Telugu
భారత్‌లో క్షీణించిన పత్రికా స్వేచ్ఛ 
Telugu
నియంత్రణ రేఖ వాణిజ్యం రద్దు 
Telugu
బాలుడి శరీరం నుంచి పిండం తొలగింపు!
Telugu
గూగుల్‌, యాపిల్‌ యాప్‌ స్టోర్స్‌ నుంచి ‘టిక్‌టాక్‌’ తొలగింపు
Telugu
నమో టీవీపై ఈసీ ఆంక్షలు
Telugu
ఐవరీ తీరంలో ఇవాంక సంబరం
Telugu
ఎన్‌కౌంటర్‌ తరువాత ఉగ్రవాదులపై రసాయనాల ప్రయోగం: ముఫ్తీ
Telugu
మాకెవరూ గడువు విధించలేదు
Telugu
5 పాఠ్యాంశాల పాక్షిక తొలగింపు
Telugu
విడోడోకే ఇండొనేసియా అధ్యక్ష పగ్గాలు!
Telugu
నీటి సంరక్షణను మేనిఫెస్టోల్లో చేర్చాలి
Telugu
పెరూ మాజీ అధ్యక్షుడి ఆత్మహత్య
Telugu
అవినీతి కేసులో ఛెక్‌ ప్రధానిపై నేరారోపణ
Telugu
సూర్యుడి రేడియో చిత్రాలు సిద్ధం
Telugu
2050నాటికి భారత జనాభాలో 20% వృద్ధులు
Telugu
రుణమాఫీ హామీలొద్దని వ్యాజ్యం
Telugu
ఏఎంఎంకే కార్యాలయంలో ఐటీ సోదాలు
Telugu
వేలూరు ఎన్నిక రద్దు సబబే: మద్రాసు హైకోర్టు
Telugu
అయిదారేళ్ల పాటు నోట్రెడేమ్‌ చర్చి మూసివేత?
Telugu
అంతరిక్ష శిలల నుంచి రక్షణకు కొత్త విధానం
Telugu
ఎన్నికల సంఘం మేల్కొన్నట్లుంది!
Telugu
ట్రంప్‌పై కథనాలకు పులిట్జర్‌ పురస్కారం
Telugu
గనుల లీజులపై కేంద్రానికి సుప్రీం నోటీసు
Telugu
‘టిక్‌టాక్‌’పై నిషేధమే
Telugu
ఈసీపై బురదచల్లే ప్రయత్నాలు
Telugu
బృందంగా ఎవరెస్టుకు భారత్‌, చైనా, నేపాల్‌ మహిళల సాహసయాత్ర
Telugu
ఎన్‌డీ తివారి కుమారుడు రోహిత్‌ మృతి
Telugu
కర్ణాటకలో కొనసాగుతున్న ఐటీదాడులు
Telugu
కనిమొళి నివాసంలోనూ తనిఖీలు
Telugu
కేంద్ర ప్రభుత్వోద్యోగుల అసంతృప్తి
Telugu
బ్రిటన్‌ కోర్టులో కేసు గెలిచిన భారతీయులు
Telugu
కలెక్టరుకు బెదిరింపులు.. ఈసీకి ఫిర్యాదు
Telugu
ఈవీఎంల ట్యాంపరింగ్‌కు అవకాశం
Telugu
దుబాయ్‌లో భారతీయుడికి 3 నెలల జైలు
Telugu
మసీదుల్లో మహిళలు ప్రార్థనలు చేయవచ్చా?
Telugu
ఖైదీల అసహజ మరణాలు ఏడాదిలో రెట్టింపు!
Telugu
నడిసంద్రంలో 220 కి.మీ. ఈదిన శునకం
Telugu
నీరవ్‌ మోదీ కేసు వివాదంలో ఈడీ అధికారిపై వేటు
Telugu
రాజ్‌నాథ్‌ సింగ్‌ ఆస్తులు రూ.4.62 కోట్లు
Telugu
నిర్భయ్‌ క్షిపణి పరీక్ష విజయవంతం
Telugu
విధుల్లోకి తీర గస్తీనౌక ఐసీజీఎస్‌ వీర
Telugu
‘తులాభారం’లో గాయపడిన శశిథరూర్‌
Telugu
పదోన్నతుల్లో రిజర్వేషన్లపై యథాతథ స్థితి
Telugu
చంద్రయాన్‌-2 ప్రయోగం మరింత ఆలస్యం?
Telugu
అది భద్రతాపరమైన వస్తువుల పెట్టె
Telugu
బలగాలకు ప్రపంచస్థాయి నైపుణ్య శిక్షణ
Telugu
బాలాకోట్‌ దాడిలో మెరుగైన పరిజ్ఞానం వాడాం
Telugu
మోదీ బయోపిక్‌ను మొత్తం చూడండి
Telugu
నేల, నీటిలో పోరాడే డ్రోన్‌ పడవ
Telugu
‘మాల్యా’లాంటివాళ్లు 36 మంది పరారీ
Telugu
పక్షి దాడిలో యజమాని మృతి
Telugu
చౌతాలా ఆస్తులు జప్తు చేసిన ఈడీ
Telugu
సాయుధ దళాల వ్యవహారాన్ని రాజకీయం చేయడం లేదు
Telugu
మడగాస్కర్‌లో తట్టుకు 1200 మంది బలి
Telugu
సాగర సందేశం
Telugu
భారత్‌లో 6 లక్షల మంది డాక్టర్ల కొరత
Telugu
గురుత్వాకర్షణ తరంగాల గుట్టు విప్పుదాం రండి
Telugu
భారత మత్స్యకారులను విడుదల చేసిన పాక్‌
Telugu
సిక్కు తీవ్రవాద ప్రస్తావన తొలగింపు
Telugu
ఎన్నికల బాండ్లలో 99.8 శాతం రూ. కోటి, రూ.10 లక్షల విలువైనవే..
Telugu