Datasets:
inputs
stringlengths 36
187
| targets
stringlengths 36
109
| template_id
int64 1
2
| template_lang
stringclasses 1
value |
---|---|---|---|
ఈ రిడిల్ కి జవాబు ఇవ్వు
అందమైన సరస్సులో ఎర్రపిట్ట తోకతో నీళ్ళు తాగుతోంది | మీరు అడిగిన రిడిల్ కి సమాధానం:
"దీపపు వత్తి" | 1 | ['tel'] |
ఈ పొడుపు కథకి సమాధానం ఇవ్వు
దండ కాని దండ ? | మీరు అడిగిన పొడుపు కథకి సమాధానం:
"అండదండ, కైదండ" | 2 | ['tel'] |
ఈ రిడిల్ కి జవాబు ఇవ్వు
తెల్లని విస్తరిలో నల్లని మెతుకులు | మీరు అడిగిన రిడిల్ కి సమాధానం:
"అక్షరాలు" | 1 | ['tel'] |
ఈ రిడిల్ కి జవాబు ఇవ్వు నువ్వు ఒక గది లోనికి వెళ్ళినప్పుడు అక్కడ ఒక అగ్గి పెట్టి ,ఒక కిరోసిన్ ల్యాంప్ ,ఒక క్యాండిల్ ఉంటాయి. నువ్వు మొదటిగా దేనిని
వెలిగిస్తావు.? | మీరు అడిగిన రిడిల్ కి సమాధానం:
"అగ్గి పెట్టె" | 1 | ['tel'] |
ఈ పొడుపు కథకి జవాబు ఇవ్వు వేలెడంత లోగిలిలో, ఏభైమంది నివాసము! | మీరు అడిగిన పొడుపు కథకి సమాధానం:
"అగ్గి పెట్టెలోని పుల్లలు" | 2 | ['tel'] |
ఈ రిడిల్ కి జవాబు ఇవ్వు
తెల్లటోడు నల్లటోడిని తన్ను! | మీరు అడిగిన రిడిల్ కి సమాధానం:
"అగ్గిపెట్టె" | 1 | ['tel'] |
ఈ పొడుపు కథకి సమాధానం ఇవ్వు
అంగుళం గదిలో అరవైమంది | మీరు అడిగిన పొడుపు కథకి సమాధానం:
"అగ్గిపెట్టె" | 2 | ['tel'] |
ఈ పొడుపు కథకి సమాధానం ఇవ్వు
అర కణం గదిలో 60 మంది నివాసం? | మీరు అడిగిన పొడుపు కథకి సమాధానం:
"అగ్గిపెట్టె, అగ్గి పుల్లలు" | 2 | ['tel'] |
ఈ రిడిల్ కి సమాధానం ఇవ్వు నీవు ఎన్ని తీసుకుంటే నీ వెనకాల అన్ని మిగిలిపోతాయి ఎవరి నేను? | మీరు అడిగిన రిడిల్ కి సమాధానం:
"అడుగులు" | 1 | ['tel'] |
ఈ పొడుపు కథకి జవాబు ఇవ్వు ‘డ్రస్’ గాని డ్రస్! ఏమి డ్రస్? | మీరు అడిగిన పొడుపు కథకి సమాధానం:
"అడ్రస్" | 2 | ['tel'] |
ఈ పొడుపు కథకి సమాధానం ఇవ్వు తెలిసి కాయ కాస్తుంది. తెలీకుండా పువ్వు పూస్తుంది. | మీరు అడిగిన పొడుపు కథకి సమాధానం:
"అత్తి చెట్టు" | 2 | ['tel'] |
ఈ రిడిల్ కి జవాబు ఇవ్వు ముట్టుకుంటే ముడుచుకుంటుంది. పట్టుకుంటే గుచ్చుకుంటుంది. | మీరు అడిగిన రిడిల్ కి సమాధానం:
"అత్తిపత్తి" | 1 | ['tel'] |
ఈ రిడిల్ కి జవాబు ఇవ్వు
ఒక ట్రైన్ పడమర వైపు వెళుతూ ఉంది దాని పొగ ఎటువైపు వెళుతుంది? | మీరు అడిగిన రిడిల్ కి సమాధానం:
"అది ఎలక్ట్రిక్ ట్రైన్ కనుక దానికి పొగ అనేదే ఉండదు" | 1 | ['tel'] |
ఈ పొడుపు కథకి సమాధానం ఇవ్వు
ఒక వ్యక్తి తన కుక్కను ఒక నదికి ఇవతల నుంచి అవతలకు దాటి రమ్మన్నాడు అది దాటి వచ్చింది కానీ దాని శరీరానికి ఏమాత్రంతడి అంటలేదు, ఎందుకు? | మీరు అడిగిన పొడుపు కథకి సమాధానం:
"అది మంచుతో కప్పబడి వుంది ." | 2 | ['tel'] |
ఈ రిడిల్ కి జవాబు ఇవ్వు చూస్తే చూసింది గానీ కళ్లు లేవు. నవ్వితే నవ్వింది గాని పళ్లు నోరు లేదు, తంతే తన్నింది గాని కాలు లేదు. | మీరు అడిగిన రిడిల్ కి సమాధానం:
"అద్దం" | 1 | ['tel'] |
ఈ రిడిల్ కి సమాధానం ఇవ్వు అరచేతి పట్నాన 60 వాకిళ్ళు ? | మీరు అడిగిన రిడిల్ కి సమాధానం:
"అద్దం" | 1 | ['tel'] |
ఈ రిడిల్ కి సమాధానం ఇవ్వు అబద్ధం అంటే తెలియని అమాయకురాలు | మీరు అడిగిన రిడిల్ కి సమాధానం:
"అద్దం" | 1 | ['tel'] |
ఈ పొడుపు కథకి సమాధానం ఇవ్వు
అరచేతి పట్నాన అరవై వాకిళ్ళు. | మీరు అడిగిన పొడుపు కథకి సమాధానం:
"అద్దం" | 2 | ['tel'] |
ఈ రిడిల్ కి సమాధానం ఇవ్వు నన్ను చూస్తే నిన్ను పట్టిస్తా? | మీరు అడిగిన రిడిల్ కి సమాధానం:
"అద్దం" | 1 | ['tel'] |
ఈ రిడిల్ కి సమాధానం ఇవ్వు చూస్తే చూపులు - నవ్వితే నవ్వులు | మీరు అడిగిన రిడిల్ కి సమాధానం:
"అద్దం" | 1 | ['tel'] |
ఈ పొడుపు కథకి సమాధానం ఇవ్వు భగవంతుని ప్రతిరూపమును నేను! నన్ను మంగళకరముగా భావిస్తారు. మనిషి మనిషికీ ప్రతిరోజూ ప్రతిపూటా ఉపయోగపడతాను. | మీరు అడిగిన పొడుపు కథకి సమాధానం:
"అద్దము" | 2 | ['tel'] |
ఈ రిడిల్ కి సమాధానం ఇవ్వు ఈకలు లేని కోడి ఇల్లెక్కింది? | మీరు అడిగిన రిడిల్ కి సమాధానం:
"అనపకాయ, సొరకాయ" | 1 | ['tel'] |
ఈ పొడుపు కథకి జవాబు ఇవ్వు అర్ధరూపాయి మేక , దాని సంక నువ్వు నాక | మీరు అడిగిన పొడుపు కథకి సమాధానం:
"అన్నం తినే పళ్ళెం" | 2 | ['tel'] |
ఈ పొడుపు కథకి సమాధానం ఇవ్వు
లంక తగుల బెడితే, లచ్చి మొత్తుకునే! | మీరు అడిగిన పొడుపు కథకి సమాధానం:
"అన్నము ఉడుకుట" | 2 | ['tel'] |
ఈ రిడిల్ కి జవాబు ఇవ్వు
ఏ నెలలో 28 రోజులు ఉంటాయి? | మీరు అడిగిన రిడిల్ కి సమాధానం:
"అన్ని నెలలలో" | 1 | ['tel'] |
ఈ పొడుపు కథకి జవాబు ఇవ్వు ఇంతింతాకు, బ్రహ్మంతాకు, విరిస్తే ఫెళఫెళ ? | మీరు అడిగిన పొడుపు కథకి సమాధానం:
"అప్పడం" | 2 | ['tel'] |
ఈ పొడుపు కథకి సమాధానం ఇవ్వు నాకు (మగ వారికి) ఉండేది! నీకు (ఆడవారికి) ఉండేది! అవేమిటో చెప్పు? | మీరు అడిగిన పొడుపు కథకి సమాధానం:
"అప్పు, కొప్పు" | 2 | ['tel'] |
ఈ పొడుపు కథకి సమాధానం ఇవ్వు ‘మొగుడు గాని మొగుడు’ ఏ మొగుడు? | మీరు అడిగిన పొడుపు కథకి సమాధానం:
"అప్పుల మొగుడు" | 2 | ['tel'] |
ఈ పొడుపు కథకి జవాబు ఇవ్వు హద్దు లేని పద్దు? | మీరు అడిగిన పొడుపు కథకి సమాధానం:
"అబద్దం" | 2 | ['tel'] |
ఈ రిడిల్ కి జవాబు ఇవ్వు
హద్దు లేని పద్దు ఎన్నడూ ఆడొద్దు | మీరు అడిగిన రిడిల్ కి సమాధానం:
"అబద్దం" | 1 | ['tel'] |
ఈ పొడుపు కథకి సమాధానం ఇవ్వు
భయం కాని భయం? | మీరు అడిగిన పొడుపు కథకి సమాధానం:
"అభయం" | 2 | ['tel'] |
ఈ పొడుపు కథకి సమాధానం ఇవ్వు
మీ మావయ్య గారి చెల్లి నీకు పెద్దమ్మ, పిన్ని కాక పోతే ఏమవుతుంది? | మీరు అడిగిన పొడుపు కథకి సమాధానం:
"అమ్మ" | 2 | ['tel'] |
ఈ రిడిల్ కి సమాధానం ఇవ్వు బిందె మీద బిందె అల్లాడే పది పందిళ్ళు? | మీరు అడిగిన రిడిల్ కి సమాధానం:
"అరటి గెల" | 1 | ['tel'] |
ఈ రిడిల్ కి సమాధానం ఇవ్వు జిలుగు జిలుగు నీటిలో జీలుగు పుట్టె! ఆకు పుట్టె! అంతరాల కొడుకు పుట్టె! కొడుకును కొట్టి, కోడలు ముండ మోసె! | మీరు అడిగిన రిడిల్ కి సమాధానం:
"అరటి చెట్టు" | 1 | ['tel'] |
ఈ రిడిల్ కి సమాధానం ఇవ్వు తొలు తియ్యన, గుండు మింగన్నా? | మీరు అడిగిన రిడిల్ కి సమాధానం:
"అరటి పండు" | 1 | ['tel'] |
ఈ రిడిల్ కి జవాబు ఇవ్వు
అంగట్లొ ఉంటాను
అంగీ ఇంట్లొ విప్పుతాను
ఎవరన్నా పట్టుకుంటే
నూతిలో దూకుతాను | మీరు అడిగిన రిడిల్ కి సమాధానం:
"అరటి పండు" | 1 | ['tel'] |
ఈ పొడుపు కథకి సమాధానం ఇవ్వు కతకత కంగు
కామరాజు పింగు
తోలుతీసి మింగు | మీరు అడిగిన పొడుపు కథకి సమాధానం:
"అరటి పండు" | 2 | ['tel'] |
ఈ పొడుపు కథకి జవాబు ఇవ్వు చిటపట వానలు కురవంగా! సీతాదేవి పుట్టంగా! లంకా దీపము పెట్టంగా! రాముడు విల్లును విఱువంగా! | మీరు అడిగిన పొడుపు కథకి సమాధానం:
"అరటి పువ్వు" | 2 | ['tel'] |
ఈ రిడిల్ కి సమాధానం ఇవ్వు కొత్త పెళ్లి కొడుకు బట్టలన్నీ విప్పేసి బావిలో దూకాడు కానీ మళ్లీ తిరిగి రాలేదు? | మీరు అడిగిన రిడిల్ కి సమాధానం:
"అరటిపండు" | 1 | ['tel'] |
ఈ రిడిల్ కి సమాధానం ఇవ్వు భోగపుదాన బొచ్చులదాన
కొనవిచ్చని పువ్వేది | మీరు అడిగిన రిడిల్ కి సమాధానం:
"అరటిపువ్వు" | 1 | ['tel'] |
ఈ రిడిల్ కి జవాబు ఇవ్వు ఆకాశాన అంగవస్త్రాలు ఆరవేశారు ? | మీరు అడిగిన రిడిల్ కి సమాధానం:
"అరిటాకు" | 1 | ['tel'] |
ఈ పొడుపు కథకి సమాధానం ఇవ్వు సల సలా కాగే నీళ్ళలో సీతమ్మ స్నానమాడు. | మీరు అడిగిన పొడుపు కథకి సమాధానం:
"అరిసెలు" | 2 | ['tel'] |
ఈ రిడిల్ కి జవాబు ఇవ్వు ఎందరు ఎక్కిన విరగని మంచం కదలదు జోగదు బెదరదు కూడ. | మీరు అడిగిన రిడిల్ కి సమాధానం:
"అరుగు" | 1 | ['tel'] |
ఈ పొడుపు కథకి సమాధానం ఇవ్వు ఎందరు ఎక్కిన విరగని మంచం. | మీరు అడిగిన పొడుపు కథకి సమాధానం:
"అరుగు." | 2 | ['tel'] |
ఈ రిడిల్ కి జవాబు ఇవ్వు భార్య లేని పతి ఎవరు? | మీరు అడిగిన రిడిల్ కి సమాధానం:
"అల్లోపతి" | 1 | ['tel'] |
ఈ పొడుపు కథకి సమాధానం ఇవ్వు
మానం కాని మానం? | మీరు అడిగిన పొడుపు కథకి సమాధానం:
"అవమానం, బహుమానం, కొలమానం" | 2 | ['tel'] |
ఈ రిడిల్ కి జవాబు ఇవ్వు ఒక పాప ఒక బంతిని విసిరినప్పుడు అది మరలా తన చేతిలోకి వెనుకకు వచ్చి చేరుతుంది, ఎలా(ఎవరు విసర కుండా)? | మీరు అడిగిన రిడిల్ కి సమాధానం:
"ఆ పాప ఆ బంతినిగాలిలోకి పైకి విసురుతుంది" | 1 | ['tel'] |
ఈ పొడుపు కథకి సమాధానం ఇవ్వు అదిలేకపోతే ఎవ్వరూ ఏమీ తినరు. ఏమిటి? | మీరు అడిగిన పొడుపు కథకి సమాధానం:
"ఆకలి" | 2 | ['tel'] |
ఈ రిడిల్ కి సమాధానం ఇవ్వు అది లేకపోతే ఎవరూ ఏమీ తినరు? | మీరు అడిగిన రిడిల్ కి సమాధానం:
"ఆకలి" | 1 | ['tel'] |
ఈ రిడిల్ కి జవాబు ఇవ్వు అదిలేకపోతే ఎవ్వరూ ఏమీ తినరు. ఏమిటి ? | మీరు అడిగిన రిడిల్ కి సమాధానం:
"ఆకలి" | 1 | ['tel'] |
ఈ పొడుపు కథకి సమాధానం ఇవ్వు చిన్నా, పెద్ద భేదము లేదు. “వారు వీరు” అని అసలే లేదు. ప్రతిరోజూ మూడు పూటలా సర్వ ప్రాణులకు వేసేది ఏది? | మీరు అడిగిన పొడుపు కథకి సమాధానం:
"ఆకలి" | 2 | ['tel'] |
ఈ పొడుపు కథకి జవాబు ఇవ్వు కానరాని అడవిలో నీళ్ళు లేని మడుగు
నీళ్ళు లేని మడుగులో కానరాని నిప్పు | మీరు అడిగిన పొడుపు కథకి సమాధానం:
"ఆకలి" | 2 | ['tel'] |
ఈ రిడిల్ కి జవాబు ఇవ్వు కలి గాని కలి! ఏమి కలి? | మీరు అడిగిన రిడిల్ కి సమాధానం:
"ఆకలి, చాకలి" | 1 | ['tel'] |
ఈ రిడిల్ కి సమాధానం ఇవ్వు రుచి లేని కారం ఏమిటి? | మీరు అడిగిన రిడిల్ కి సమాధానం:
"ఆకారం" | 1 | ['tel'] |
ఈ పొడుపు కథకి సమాధానం ఇవ్వు
“టిక్కు” మనగానే మాట్లాడతాను. “టక్కు” మనగానే ఆగిపోతాను. | మీరు అడిగిన పొడుపు కథకి సమాధానం:
"ఆకాశ వాణి" | 2 | ['tel'] |
ఈ రిడిల్ కి జవాబు ఇవ్వు ఊరంతకీ ఒక్కటే దుప్పటి | మీరు అడిగిన రిడిల్ కి సమాధానం:
"ఆకాశం" | 1 | ['tel'] |
ఈ రిడిల్ కి జవాబు ఇవ్వు
చాప చుట్టనూ లేము
చంక బెట్టనూ లేము | మీరు అడిగిన రిడిల్ కి సమాధానం:
"ఆకాశం" | 1 | ['tel'] |
ఈ పొడుపు కథకి జవాబు ఇవ్వు పెద్దన్న ఇచ్చెనూ పచ్చల్ల గొడుగు
పచ్చల్ల గొడుగుకూ పగడాల పూలు | మీరు అడిగిన పొడుపు కథకి సమాధానం:
"ఆకాశం , నక్షత్రాలు" | 2 | ['tel'] |
ఈ రిడిల్ కి జవాబు ఇవ్వు చెట్టు చూడు. చెట్టందం చూడు. చిత్రమైన చిగురాకును చూడు. పూసిందంటే ఒకటే పూవు చూడు. కాసిందంటే గంపెడు కాయలు చూడు. | మీరు అడిగిన రిడిల్ కి సమాధానం:
"ఆకాశం, చంద్రుడు, చుక్కలు, వెన్నెల" | 1 | ['tel'] |
ఈ రిడిల్ కి జవాబు ఇవ్వు
అంతులేని చెట్టుకు అరవై కొమ్మలు, కొమ్మ కొమ్మకు కోటిపువ్వులు, అన్ని పువ్వుల్లో రెండేకాయలు? | మీరు అడిగిన రిడిల్ కి సమాధానం:
"ఆకాశం, చుక్కలు, సూర్యుడు" | 1 | ['tel'] |
ఈ పొడుపు కథకి సమాధానం ఇవ్వు అందమైన వస్త్రంపై అన్నీ వడియాలే | మీరు అడిగిన పొడుపు కథకి సమాధానం:
"ఆకాశంలో నక్షత్రాలు" | 2 | ['tel'] |
ఈ పొడుపు కథకి సమాధానం ఇవ్వు
గోరు వంకకు గొడుగును పట్టేదెవరు? | మీరు అడిగిన పొడుపు కథకి సమాధానం:
"ఆకాశము" | 2 | ['tel'] |
ఈ రిడిల్ కి జవాబు ఇవ్వు
చక్కని పాపకు చుక్కల చీర! | మీరు అడిగిన రిడిల్ కి సమాధానం:
"ఆకాశము" | 1 | ['tel'] |
ఈ రిడిల్ కి జవాబు ఇవ్వు
లోకమంతటికి ఒకటే పందిరి-ఒకటే అరుగు | మీరు అడిగిన రిడిల్ కి సమాధానం:
"ఆకాశము-భూమి" | 1 | ['tel'] |
ఈ పొడుపు కథకి జవాబు ఇవ్వు నీలము చీర, మధ్యలో వెన్న ముద్ద, అక్కడక్కడ అన్నపు మెతుకులు | మీరు అడిగిన పొడుపు కథకి సమాధానం:
"ఆకాశములో చంద్రుడు, చుట్టూ నక్షత్రాలు" | 2 | ['tel'] |
ఈ పొడుపు కథకి సమాధానం ఇవ్వు
అన్నదమ్ములం ముగ్గురం మేము, శుభవేళల్లో కనిపిస్తూ వుంటాము;
అయితే బుద్ధులు వేరు
నీళ్ళలో మునిగే వాడొకడు: తేలే వాడొకడు;
కరిగే వాడొకడు:
అయితే మే మెవరం? | మీరు అడిగిన పొడుపు కథకి సమాధానం:
"ఆకు, వక్క, సున్నం." | 2 | ['tel'] |
ఈ రిడిల్ కి జవాబు ఇవ్వు తరచి తరచి చూసినా లోతు తెలియనిది? | మీరు అడిగిన రిడిల్ కి సమాధానం:
"ఆడదాని మనసు" | 1 | ['tel'] |
ఈ రిడిల్ కి సమాధానం ఇవ్వు తాళము గాని తాళము! ఏమి తాళము? | మీరు అడిగిన రిడిల్ కి సమాధానం:
"ఆది తాళము" | 1 | ['tel'] |
ఈ పొడుపు కథకి సమాధానం ఇవ్వు ‘వాలు’ గాని వాలు! ఏమి వాలు? | మీరు అడిగిన పొడుపు కథకి సమాధానం:
"ఆనవాలు, ఆవాలు" | 2 | ['tel'] |
ఈ రిడిల్ కి సమాధానం ఇవ్వు అడ్డగోడమీద బుడ్డ చెంబు, తోసినా ఇటుపక్క పడదు. అటు పక్క పడదు. | మీరు అడిగిన రిడిల్ కి సమాధానం:
"ఆబోతు మూపురం." | 1 | ['tel'] |
ఈ రిడిల్ కి జవాబు ఇవ్వు దాని మొదలు చెరకు మొదలు. దాని ఆకు తామరాకు దాని పూత మేడి పూత దాని కాత గజ్జి కాత | మీరు అడిగిన రిడిల్ కి సమాధానం:
"ఆముదపు చెట్టు" | 1 | ['tel'] |
ఈ రిడిల్ కి జవాబు ఇవ్వు సమంత డిసెంబర్ 26 న పుట్టింది కానీ ఆమె పుట్టిన రోజు మాత్రం ఎండాకాలం వస్తుంది ఎలా? | మీరు అడిగిన రిడిల్ కి సమాధానం:
"ఆమె దక్షిణ అర్థగోళం లో వుంది కనుక" | 1 | ['tel'] |
ఈ పొడుపు కథకి సమాధానం ఇవ్వు షాప్ వాడు ఫ్రీ అన్నకూడా ,మనం అడగలేనిది? | మీరు అడిగిన పొడుపు కథకి సమాధానం:
"ఆల్కహాల్ ఫ్రీ గ్రైప్ వాటర్" | 2 | ['tel'] |
ఈ పొడుపు కథకి సమాధానం ఇవ్వు చారలు లేని జీబ్రా ఏమిటి? | మీరు అడిగిన పొడుపు కథకి సమాధానం:
"ఆల్జీబ్రా" | 2 | ['tel'] |
ఈ పొడుపు కథకి సమాధానం ఇవ్వు
వడకాని వడ | మీరు అడిగిన పొడుపు కథకి సమాధానం:
"ఆవడ, పావడ, దవడ" | 2 | ['tel'] |
ఈ రిడిల్ కి జవాబు ఇవ్వు
వాలు కాని వాలు | మీరు అడిగిన రిడిల్ కి సమాధానం:
"ఆవాలు, కోవాలు, ఆనవాలు, ఏటవాలు" | 1 | ['tel'] |
ఈ రిడిల్ కి జవాబు ఇవ్వు
నడిచిపోయే తెల్లరాతికి నాలుగు కాళ్ళు? | మీరు అడిగిన రిడిల్ కి సమాధానం:
"ఆవు" | 1 | ['tel'] |
ఈ పొడుపు కథకి జవాబు ఇవ్వు అంగట్లో పెట్టి అమ్మేది కాదు
తక్కెట్లో పెట్టి తూచేది కాదు
అది లేకుంటే పండగే జరుగదు | మీరు అడిగిన పొడుపు కథకి సమాధానం:
"ఆవు పేడ" | 2 | ['tel'] |
ఈ పొడుపు కథకి సమాధానం ఇవ్వు
రేపటి పై నమ్మకం పెంచేది? | మీరు అడిగిన పొడుపు కథకి సమాధానం:
"ఆశ" | 2 | ['tel'] |
ఈ రిడిల్ కి సమాధానం ఇవ్వు పూజకు పనికిరాని పత్రి ఏమిటి? | మీరు అడిగిన రిడిల్ కి సమాధానం:
"ఆసుపత్రి" | 1 | ['tel'] |
ఈ రిడిల్ కి జవాబు ఇవ్వు
హారము గాని హారము! ఏమి హారము? | మీరు అడిగిన రిడిల్ కి సమాధానం:
"ఆహారము" | 1 | ['tel'] |
ఈ రిడిల్ కి సమాధానం ఇవ్వు ఇంటికి పెట్టలేని గేట్ ఏమిటి? | మీరు అడిగిన రిడిల్ కి సమాధానం:
"ఇంటరాగేట్" | 1 | ['tel'] |
ఈ రిడిల్ కి జవాబు ఇవ్వు తలలేని కాసురెడ్డికి వీపునే మోకాళ్ళు! | మీరు అడిగిన రిడిల్ కి సమాధానం:
"ఇంటి కప్పు" | 1 | ['tel'] |
ఈ రిడిల్ కి జవాబు ఇవ్వు గుత్తులు గుత్తులు మామిడి గుత్తులు మధ్యాహ్నానికి మాయం అవును, ఏమిటది? | మీరు అడిగిన రిడిల్ కి సమాధానం:
"ఇంటి ముందు కల్లాపు" | 1 | ['tel'] |
ఈ పొడుపు కథకి సమాధానం ఇవ్వు
చూచే వారే గానీ తీసే వారు లేరు. | మీరు అడిగిన పొడుపు కథకి సమాధానం:
"ఇంద్ర ధనస్సు" | 2 | ['tel'] |
ఈ పొడుపు కథకి సమాధానం ఇవ్వు
శ్రీ రాముడు కూడ పట్టి వంచలేనిది, రంగు రంగులుగా ఒకే వరుసలో వచ్చునది, ‘కుక్కకు, నక్కకు పెళ్ళి’అనే సమయములో వచ్చునది. అదేమటో విప్పగలరా? | మీరు అడిగిన పొడుపు కథకి సమాధానం:
"ఇంద్ర ధనస్సు" | 2 | ['tel'] |
ఈ రిడిల్ కి సమాధానం ఇవ్వు ధనము గాని ధనము ఏమి ధనము? | మీరు అడిగిన రిడిల్ కి సమాధానం:
"ఇంధనము, బంధనము" | 1 | ['tel'] |
ఈ పొడుపు కథకి సమాధానం ఇవ్వు
దాన్ని కొట్టాలంటే నీళ్లు తప్పక ఉండాల్సిందే? | మీరు అడిగిన పొడుపు కథకి సమాధానం:
"ఈత" | 2 | ['tel'] |
ఈ రిడిల్ కి సమాధానం ఇవ్వు ఇక ఇక కాయ పక పక కాయ నేల పోయే కాయ నెత్తి కెక్కే కాయ | మీరు అడిగిన రిడిల్ కి సమాధానం:
"ఈతకాయ" | 1 | ['tel'] |
ఈ రిడిల్ కి జవాబు ఇవ్వు
అడవిలో అక్కమ్మ తల విరబోసుకుంది? | మీరు అడిగిన రిడిల్ కి సమాధానం:
"ఈతచెట్టు" | 1 | ['tel'] |
ఈ రిడిల్ కి జవాబు ఇవ్వు
అడవిలో అక్కమ్మ జుట్టు విరబోసుకును కూర్చుంది? | మీరు అడిగిన రిడిల్ కి సమాధానం:
"ఈతచెట్టు" | 1 | ['tel'] |
ఈ పొడుపు కథకి సమాధానం ఇవ్వు పొట్టలో వేలు, నెత్తి మీద రాయి. | మీరు అడిగిన పొడుపు కథకి సమాధానం:
"ఉంగరం" | 2 | ['tel'] |
ఈ పొడుపు కథకి సమాధానం ఇవ్వు
చీకటి ఇంటిలో జడల దెయ్యము! | మీరు అడిగిన పొడుపు కథకి సమాధానం:
"ఉట్టి" | 2 | ['tel'] |
ఈ పొడుపు కథకి సమాధానం ఇవ్వు
కోడి వేడినీళ్లు తాగితే ఏం చేస్తుంది? | మీరు అడిగిన పొడుపు కథకి సమాధానం:
"ఉడకబెట్టిన గుడ్డు పెడుతుంది." | 2 | ['tel'] |
ఈ రిడిల్ కి జవాబు ఇవ్వు నామముంది కాని పూజారి కాదు. వాలముది కానీ కోతి కాదు. | మీరు అడిగిన రిడిల్ కి సమాధానం:
"ఉడుత" | 1 | ['tel'] |
ఈ పొడుపు కథకి జవాబు ఇవ్వు చారల పాపడికి దూది కుచ్చు! | మీరు అడిగిన పొడుపు కథకి సమాధానం:
"ఉడుత" | 2 | ['tel'] |
ఈ రిడిల్ కి జవాబు ఇవ్వు
నామం ఉంటుంది కానీ పూజారి కాదు. వాలముంటుంది కాని కోతి కాదు. | మీరు అడిగిన రిడిల్ కి సమాధానం:
"ఉడుత." | 1 | ['tel'] |
ఈ రిడిల్ కి జవాబు ఇవ్వు
తోక లేని పిట్ట తొంభై ఆమడలు పోతుంది? | మీరు అడిగిన రిడిల్ కి సమాధానం:
"ఉత్తరం" | 1 | ['tel'] |
ఈ పొడుపు కథకి సమాధానం ఇవ్వు
ఉత్తరానికి, దక్షిణానికి తేడా? | మీరు అడిగిన పొడుపు కథకి సమాధానం:
"ఉత్తరం పోస్టు డబ్బాలో వేయగలం. దక్షిణాన్ని వేయలేం." | 2 | ['tel'] |
ఈ రిడిల్ కి సమాధానం ఇవ్వు అందరికీ ఇష్టమైన కారం ఏమిటి? | మీరు అడిగిన రిడిల్ కి సమాధానం:
"ఉపకారం." | 1 | ['tel'] |
Summary
TeluguRiddles
is an open source dataset of instruct-style records generated by webscraping multiple riddles websites. This was created as part of Aya Open Science Initiative from Cohere For AI.
This dataset can be used for any purpose, whether academic or commercial, under the terms of the Apache 2.0 License.
Supported Tasks:
- Training LLMs
- Synthetic Data Generation
- Data Augmentation
Languages: Telugu Version: 1.0
Dataset Overview
TeluguRiddles
is a corpus of more than 800 records generated by webscraping multiple riddles websites. This Dataset can be used for the following task:
- Given the riddle, generate the answer for that riddle.
Intended Uses
While immediately valuable for instruction fine tuning large language models, as a corpus of instruction prompts, this dataset also presents a valuable opportunity for synthetic data generation in the methods. For example, prompt-completions could be submitted as few-shot examples to a large open language model to generate additional riddles and their respective answers.
Dataset
Load with Datasets
To load this dataset with Datasets, you'll just need to install Datasets as pip install datasets --upgrade
and then use the following code:
from datasets import load_dataset
ds = load_dataset('desik98/TeluguRiddles')
Purpose of Collection
Telugu is a low-resource language where there no riddles and their answers generation instruct-style dataset to the best of my knowledge. This was created as a part of Aya Open Science Initiative from Cohere For AI to make sure Telugu is well represented in the space of AI/ML. Unlike other datasets that are limited to non-commercial use, this dataset can be used, modified, and extended for any purpose, including academic or commercial applications.
Sources
- Mutiple Riddles Websites: Performed webscraping from 1, 2, 3, 4 and 5 websites which consists of riddles of varying difficulties. Next, performed some pre-processing of the data like removing unwanted characters and bad riddles from the scraped data. Finally, converted the scraped data into Instruct-style prompts and completions.
Data Fields
inputs
: Prompt or input to the language model.targets
: Completion or output of the language model.template_id
: Id of the template used ininputs
andtargets
.template_lang
: ISO code of the language used in theinputs
andtargets
where tel refers to Telugu.
Templates
For the creation of instruct-style prompts and completions from the scraped data, the following one template with 2 different templates were used:
- Given Title/Headline of the article, generate the article with that Title/Headline.
template_id inputs targets 1 ఈ రిడిల్ కి సమాధానం ఇవ్వు {{Riddle}}
మీరు అడిగిన రిడిల్ కి సమాధానం: {{Answer}}
2 ఈ పొడుపు కథ కి సమాధానం ఇవ్వు {{Riddle}}
మీరు అడిగిన పొడుపు కథ కి సమాధానం: {{Answer}}
Personal or Sensitive Data
This dataset contains public information. To our knowledge, there are no private person’s personal identifiers or sensitive information.
Language
Telugu
Known Limitations
- The Dataset is scraped from the mutiple riddle websites and the contents of this dataset may reflect the bias, factual errors, inappropriate and sensitive matters.
- Although there is utmost care taken to keep the dataset as monolingual, there might be some records that may contain English Language along with Telugu.
Contributors
- Downloads last month
- 40