inputs
stringlengths 25
205
| targets
stringlengths 7
4.51k
|
---|---|
ఈ వాక్యం మరోరకంగా రాయి: లోక్ సభ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ ఘోర పరాజయం తర్వాత రాహుల్ గాంధీ పార్టీ అధ్యక్ష పదవికి రాజీనామా చేశారు. | కాంగ్రెస్ అధ్యక్షుడిగా రాహుల్ గాంధీ లోక్ సభ ఎన్నికలలో పరాజయం వలన రాజీనామా చేశారు. |
ఈ క్రింది వాక్యం ఇంకొలాగా రాయి:
ఈ వ్యాఖ్యల నేపథ్యంలో బీజేపీ ఎంపీ మీనాక్షి లేఖి రాహుల్గాంధీపై కోర్టు ధిక్కరణ పిటిషన్ దాఖలు చేశారు. | ఈ వ్యాఖ్యలపై రాహుల్ గాంధీపై బీజేపీ ఎంపీ మీనాక్షీ లేఖి కోర్టు ధిక్కరణ పిటిషన్ దాఖలు చేశారు. |
ఈ వాక్యం మరోరకంగా రాయి: జాతీయ రహదారిపై భారీగా ట్రాఫిక్ నిలిచిపోవడంతో వాహనాల రాకపోకలకు తీవ్ర అంతరాయం ఏర్పడింది. | హైవేపై వాహనాల రాకపోకలు నిలిచిపోవడంతో భారీ ట్రాఫిక్ జామ్ ఏర్పడింది. |
ఈ వాక్యం మరోరకంగా రాయి: చండీగఢ్ గ్రూప్ ఆఫ్ కాలేజీల ఛైర్మన్ సత్నం సింగ్ సంధు, ప్రధాన కార్యదర్శి రష్‌పాల్ సింగ్ ధలివాల్ వక్తలకు జ్ఞాపికలను అందజేశారు. | వక్తలకు జ్ఞాపికలను చండీగఢ్ గ్రూప్ ఆఫ్ కాలేజీల ఛైర్మన్ సత్నం సింగ్ సంధు, ప్రధాన కార్యదర్శి రష్‌పాల్ సింగ్ ధలివాల్ అందజేశారు. |
ఈ క్రింది వాక్యం ఇంకొలాగా రాయి:
ప్రతిపక్ష కాంగ్రెస్ మరియు ఎన్ సి పి లు మంత్రివర్గం నుండి బి జె పి మంత్రిని తొలగించాలని డిమాండ్ చేశాయి. | ప్రతిపక్ష కాంగ్రెస్ మరియు ఎన్‌సిపి బిజెపి మంత్రిని మంత్రివర్గం నుండి తొలగించాలని డిమాండ్ చేశాయి. |
ఈ క్రింది వాక్యం ఇంకొలాగా రాయి:
ప్రమాదం గురించి సమాచారం అందుకున్న పోలీసులు వెంటనే ఘటనా స్థలానికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు. | ఘటన గురించి సమాచారం అందుకుని పోలీసులు హుటాహుటిన ఘటనస్థలనికి చేరుకుని సహాయక చర్యలు మొదలుపెట్టారు. |
ఈ వాక్యం ఇంకొలాగా రాయి:ఈ ఘటనలకు బాధ్యులైన వారిపై కఠిన చర్యలు తీసుకుంటామన్నారు. | ఈ ఘటనలకు కారకులైనవారిపై కఠిన చర్యలుంటాయి. |
ఈ వాక్యం మరోరీతిలో రాయి:పుణెలోని పింప్రి పెందార్ గ్రామం సమీపంలో జాతీయ రహదారిపై ఒక బస్సు, ఒక రవాణా వాహనం ఢీకొన్నాయి. | పుణెలోని జరిగిన ఘటనలో పింప్రి పెంధార్ గ్రామ సమీపంలో జాతీయ రహదారిపై ఢీకొన్నఒక బస్సు, ఒక రవాణా వాహనం. |
ఈ వాక్యం మరోరీతిలో రాయి:నరేంద్ర మోడీ తొలి ప్రభుత్వంలో సుష్మా స్వరాజ్ విదేశీ వ్యవహారాల శాఖ మంత్రిగా పనిచేశారు. | నరేంద్ర మోడీ మొదటి సారి పదవిలో ఉన్నప్పుడు సుష్మా స్వరాజ్ విదేశీ వ్యవహారాల శాఖ మంత్రిగా పనిచేశారు. |
ఈ వాక్యం మరోరకంగా రాయి: ప్రపంచ ఆరోగ్య సంస్థ నివేదిక ఆధారంగా ఈ సమాచారాన్ని సేకరించారు. | ఈ సమాచారాన్ని ప్రపంచ ఆరోగ్య సంస్థ ఇచ్చిన నివేదిక ఆధారంగా సేకరించబడినది. |
ఈ క్రింది వాక్యం మరోరకంగా రాయి:
కరీనా కపూర్, ఆమె వివాహిత పేరు కరీనా కపూర్ ఖాన్ అని కూడా పిలుస్తారు, హిందీ చిత్రాలలో కనిపించే భారతీయ నటి. | వివాహానంతరం కరీనా కపూర్ ఖాన్ గా పిలువబడే కరీనా కపూర్ హిందీ చలన చిత్రాల్లో కనిపించే భారతీయ నటీమణి. |
ఈ వాక్యం మరోరీతిలో రాయి: మీరు ఎంత నిర్లక్ష్యంగా ఉన్నారు! | మీరు ఎంత అజాగ్రత్తగా ఉన్నారు! |
ఈ వాక్యం మరోరకంగా రాయి:జమ్మూకాశ్మీర్ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి గీతా మిట్టల్ ఆయనతో ప్రమాణం చేయించారు. | ఆయనతో జమ్ముకాశ్మీర్ ఉన్నతన్యాయస్థాన ప్రధాన న్యాయమూర్తి గీతా మిత్తల్ ప్రమాణ స్వీకారం చేయించారు. |
ఈ వాక్యం ఇంకొలాగా రాయి: రజనీకాంత్, అక్షయ్కుమార్, జాక్సన్ ప్రధాన తారాగణంగా ఎస్. శంకర్ దర్శకత్వంలో రూపొందుతున్న చిత్రం ‘2.0’. | యామీ జాక్సన్, రజనీకాంత్, అక్షయ్ కుమార్ ప్రధాన తారాగణంతో రూపొందుతున్న '2.0' చిత్రానికి శంకర్ దర్శకత్వం వహిస్తున్నారు. |
ఈ వాక్యం ఇంకొలాగా రాయి: మహారాష్ట్రలో ప్రభుత్వ ఏర్పాటుపై బీజేపీ, శివసేనల మధ్య మాటల యుద్ధం కొనసాగుతోంది. | మహారాష్ట్రలో ప్రభుత్వ ఏర్పాటుపై బీజేపీ, శివసేనల మధ్య పోటీ కొనసాగుతోంది. |
ఈ వాక్యం ఇంకొలాగా రాయి:ఇప్పటికే షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ సినిమా పోస్ట్ ప్రొడక్షన్ దశలో ఉంది. | ఈ సినిమా షూటింగ్ పూర్తి చేసుకుని పోస్ట్ ప్రొడక్షన్ దశలో ఉంది. |
ఈ క్రింది వాక్యం ఇంకొలాగా రాయి:
మీకు ఇవ్వడానికి నేను పంపబడ్డాను. | నీకు ఇవ్వమని నన్ను పంపారు. |
ఈ వాక్యం మరోరకంగా రాయి: నేను ఎల్లప్పుడూ సమయస్ఫూర్తితో ఉండటానికి ప్రయత్నిస్తాను. | నేను ఎల్లప్పుడూ సమయానికి ఉండటానికి ప్రయత్నిస్తాను |
ఈ వాక్యం మరోరకంగా రాయి:ఆమె వివాహం చేసుకున్నట్లు నాకు అనుమానం లేదు. | ఆమెకు వివాహమైందనడంలో సందేహం లేదు |
ఈ వాక్యం మరోరకంగా రాయి:నాన్ స్టెరాయిడ్ యాంటీ ఇన్ఫ్లమేటరీ డ్రగ్స్ (ఎన్ఎస్ఎయిడ్స్) వాపును నయం చేయడానికి మరియు నొప్పిని తగ్గించడానికి సూచించబడతాయి. | వాపును నయం చేసి నొప్పిని తగ్గించడానికి నాన్ స్టెరాయిడ్ యాంటీ ఇన్ఫ్లమేటరీ డ్రగ్స్ (ఎన్ఎస్ఎయిడ్స్) నిర్దేశించబడతాయి. |
ఈ వాక్యం మరోరీతిలో రాయి: రాష్ట్ర సీపీఐ (ఎం) కార్యదర్శి కోడియేరి బాలకృష్ణన్ మాట్లాడుతూ.. తప్పు చేసే వారిని ఎల్డీఎఫ్ రక్షించదు. | తప్పు చేసే వారిని ఎల్డీఎఫ్ రక్షించదని రాష్ట్ర సీపీఐ (ఎం) కార్యదర్శి కోడియేరి బాలకృష్ణన్ అన్నారు. |
ఈ క్రింది వాక్యం మరోరీతిలో రాయి:
నటుడు/దర్శకుడు రాఘవ లారెన్స్, శ్రీకాంత్, దర్శకుడు ఆర్. మురుగదాస్ పేర్లను శ్రీరెడ్డి ప్రస్తావించారు. | నటుడు / దర్శకుడు రాఘవ లారెన్స్, శ్రీకాంత్ మరియు దర్శకుడు ఆర్ మురుగదాస్ పేరును శ్రీ రెడ్డి తీసుకున్నారు. |
ఈ వాక్యం ఇంకొలాగా రాయి:ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఎస్ఏ బోబ్డే నేతృత్వంలోని త్రిసభ్య ధర్మాసనం ఈ పిటిషన్లను విచారించనుంది. | త్రిసభ్య ధర్మాసనం ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఎస్ఏ బోబ్డే నేతృత్వంలో ఈ పిటిషన్లను వింటారు. |
ఈ వాక్యం మరోరీతిలో రాయి:వీటిలో ప్రధాన కెమెరా సామర్థ్యం 13 మెగా పిక్సెల్ కాగా, దీంతోపాటు 2 మెగా పిక్సెల్ మాక్రో సెన్సార్, 2 మెగా పిక్సెల్ డెప్త్ సెన్సార్ కూడా ఇందులో ఉన్నాయి. | వీటిలో ప్రధాన సెన్సార్ సామర్థ్యం 13 మెగా పిక్సెల్ కాగా, అయితే 2 మెగా పిక్సెల్ మాక్రో సెన్సార్, ఒక ఏఐ లెన్స్ కూడా ఇందులో ఉన్నాయి. |
ఈ వాక్యం మరోరీతిలో రాయి: మీరు చిత్రాలను చూశారు, లేదా? | మీరు చిత్రాలను చూస్తున్నారా, లేదా? |
ఈ క్రింది వాక్యం మరోరీతిలో రాయి:
న్యూఢిల్లీ: కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడిగా రాహుల్గాంధీని నియమించే ప్రక్రియ చాలా కాలంగా సాగుతోంది. | న్యూ డిల్లీ: రాహుల్ గాంధీని కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడి పదోన్నతి కలిగించే ప్రయత్నం చాలా కాలంగా సాగుతోంది. |
ఈ వాక్యం ఇంకొలాగా రాయి: అనంతరం ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు మృతదేహాలను స్వాధీనం చేసుకుని కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. | అనంతరం ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు మృతదేహాన్ని స్వాధీనం చేసుకుని ఘటనపై విచారణ చేపట్టారు. |
ఈ క్రింది వాక్యం మరోరకంగా రాయి:
మీ చేతులతో కుందేలు పట్టుకోవడం అంత సులభం కాదు. | మీ చేతులతో కుందేలును పట్టుకోవడం కష్టం |
ఈ వాక్యం ఇంకొలాగా రాయి:మీరు చేపలు తింటున్నారా? | మీరు చేపలు తింటారా? |
ఈ వాక్యం మరోరీతిలో రాయి: ముంబయిః బాలీవుడ్ నటుడు అర్జున్ కపూర్, మలైకా అరోరా చాలా కాలంగా డేటింగ్ చేస్తున్నారు. | ముంబాయి: ఎంతో కాలంగా డేటింగ్ లో ఉన్న మలైకా అరోరా, బాలీవుడ్ నటుడు అర్జున్ కపూర్. |
ఈ క్రింది వాక్యం మరోరకంగా రాయి:
కొంచెం ఉప్పు, అర టేబుల్ స్పూన్ కారం పొడి, ఒక టేబుల్ స్పూన్ మిరియాల పొడి కలపాలి. | ఒక చిటికెడు ఉప్పు, అర టేబుల్ స్పూన్ కారం మరియు ఒక టీస్పూన్ మిరియాల పొడి జోడించండి. |
ఈ వాక్యం ఇంకొలాగా రాయి: మీకు చలి అనిపించలేదా? | మీకు చలిగా అనిపిస్తుందా? |
ఈ వాక్యం మరోరకంగా రాయి: ఈ పోటీలలో అమృత్ కౌర్, సంప్రీత్ కౌర్, అమర్ జిత్ కౌర్ లు మొదటి బహుమతులు గెలుచుకోగా, గురుప్రీత్ కౌర్, నరిందర్ కౌర్, మన్జిందర్ కౌర్ లు ద్వితీయ బహుమతులు గెలుచుకున్నారు. | ఈ పోటీలలో అమృత్ కౌర్, సంప్రీత్ కౌర్, అమర్ జిత్ కౌర్ లు మొదటి బహుమతి , గురుప్రీత్ కౌర్, నరిందర్ కౌర్, మన్జిందర్ కౌర్ లు ద్వితీయ బహుమతులు గెలుచుకున్నారు. |
ఈ వాక్యం మరోరకంగా రాయి: శ్రీదేవి కుమార్తె జాన్వీ కపూర్ ‘ధడక్’ చిత్రంతో బాలీవుడ్ ఎంట్రీ ఇచ్చింది. | శ్రీదేవి కుమార్తె జాన్వీ కపూర్ మొదటి చిత్రం ‘ధడక్’ . |
ఈ క్రింది వాక్యం ఇంకొలాగా రాయి:
ప్రతిపక్ష నేత రమేష్ చెన్నతల ప్రధాని నరేంద్ర మోడీకి లేఖ రాశారు. | ప్రతిపక్ష నేత రమేష్ చెన్నతల ఈ నిర్ణయాన్ని విడనాడాలని కోరుతూ ప్రధాని నరేంద్ర మోడీకి లేఖ రాశారు. |
ఈ వాక్యం ఇంకొలాగా రాయి:కళలు, సంస్కృతి, వినూత్న ఆవిష్కరణలు, పాండిత్యం, సామాజిక సేవ, క్రీడలు, ధైర్యం వంటి రంగాలలో బాలలు విజేతలుగా నిలిచారు. | బాలలు సంస్కృతి, కళలు, వినూత్న ఆవిష్కరణ, పాండిత్యం సామాజిక సేవ, క్రీడలు, సాహసం వంటి రంగాలలో విజేతలయ్యారు. |
ఈ వాక్యం మరోరీతిలో రాయి:ఈ ఘటన తరువాత రాధాకృష్ణ విఖే పాటిల్ ప్రతిపక్ష నేత పదవికి రాజీనామా చేశారు. | ఈ ఘటన అనంతరం, ప్రతిపక్ష నాయకుడి పదవికి రాజీనామా చేసిన రాధాకృష్ణ విఖే పాటిల్. |
ఈ క్రింది వాక్యం మరోరకంగా రాయి:
మీరు అలా చేస్తే, నేను కూడా అలానే చేస్తాను. | నువ్వు చేస్తే నేనూ అలాగే చేస్తాను. |
ఈ వాక్యం మరోరీతిలో రాయి:ముంబై నార్త్ నుంచి బీజేపీ అభ్యర్థిగా పోటీ చేసిన గోపాల్ శెట్టి కాంగ్రెస్ అభ్యర్థిగా బాలీవుడ్ నటి ఉర్మిలా మటోండ్కర్ను ఎదుర్కొన్నారు. | గోపాల్ శెట్టి ముంబై నార్త్ నుంచి బీజేపీ తరపున పోటీ చేయగా, కాంగ్రెస్ అభ్యర్థి నటి ఊర్మిళ మతోంద్కర్‌తో తలపడ్డారు. |
ఈ క్రింది వాక్యం మరోరకంగా రాయి:
న్యూఢిల్లీ: భారత క్రికెట్ జట్టు ప్రధాన కోచ్ పదవికి అనిల్ కుంబ్లే రాజీనామా చేశారు. | న్యూఢిల్లీ: అనిల్ కుంబ్లే భారత క్రికెట్ జట్టు ప్రధాన కోచ్ గా రాజీనామా చేశారు. |
ఈ క్రింది వాక్యం మరోరీతిలో రాయి:
ఈ సదస్సులో బ్రెజిల్, రష్యా, చైనా, దక్షిణాఫ్రికా, భారత్ దేశాలు పాల్గొంటున్నాయి. | భారత్బ్రె, జిల్, రష్యా, చైనా, దక్షిణాఫ్రికా దేశాలు ఈ సదస్సులో పాల్గొంటాయి. |
ఈ వాక్యం ఇంకొలాగా రాయి:ఠాక్రే కుటుంబం నుంచి ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన తొలి వ్యక్తి ఉద్ధవ్ ఠాక్రే కావడం విశేషం. | థాకరే కుటుంబం నుంచి ముఖ్యమంత్రిగా ప్రమాణస్వీకారం చేసిన మొదటి వ్యక్తి ఉద్ధవ్ థాకరే. |
ఈ క్రింది వాక్యం ఇంకొలాగా రాయి:
ఈ నివేదిక సమర్పించే వరకు మరణానికి ఖచ్చితమైన కారణం తెలియరాలేదు. | మరణానికి ఖచ్చితమైన కారణం ఈ నివేదిక నమోదయ్యేంత వరకు వెలువడలేదు. |
ఈ వాక్యం మరోరీతిలో రాయి: నటుడిగా, విలన్గా, క్యారెక్టర్ ఆర్టిస్టుగా, కమెడియన్గా ఎన్నో వైవిధ్యమైన పాత్రలు పోషించారు. | ఆయన కథానాయకుడిగా, ప్రతినాయకుడిగా, క్యారెక్టర్ ఆర్టిస్టుగా, హాస్యనటుడిగా విభిన్నమైన పాత్రలు పోషించారు. |
ఈ క్రింది వాక్యం మరోరకంగా రాయి:
ఈ ఘటనను కొందరు వీడియో తీసి సోషల్ మీడియాలో పోస్ట్ చేయడంతో వైరల్గా మారింది. | ఈ ఘటన వీడియో ను కొందరు సోషల్ మీడియాలో వైరల్ చేసారు. |
ఈ వాక్యం ఇంకొలాగా రాయి: కీటకాలు, పీతలు, చిన్న సరీసృపాలు, ఎలుకలు, పురుగులు మరియు పక్షులను నెమలి తింటుంది. | కీటకాలు, పీటలు, ఎలుకలు, చిన్న సరీసృపాలు, ఎర్రలు మరియు పక్షులు ముంగీసలకు ఆహారం. |
ఈ వాక్యం ఇంకొలాగా రాయి:కాళేవాడి పోలీస్ ఔట్ పోస్టుకు చెందిన అసిస్టెంట్ పోలీస్ ఇన్స్పెక్టర్ (ఎపిఐ) అభిజీత్ జాధవ్ కేసు దర్యాప్తు చేస్తున్నారు. | కాలేవాడి పోలీస్ అవుట్ పోస్టు నుండి అసిస్టెంట్ పోలీస్ ఇన్స్పెక్టర్ (ఎపిఐ) అభిజీత్ జాధవ్ ఈ విషయంలో దర్యాప్తు చేస్తున్నారు. |
ఈ వాక్యం మరోరీతిలో రాయి:నేటి కాలంలో ఆధార్ కార్డు ప్రతి భారతీయ పౌరుడికి ఒక ముఖ్యమైన పత్రంగా మారింది. | నేటి కాలంలో ఆధార్ కార్డు భారతీయులందరికి ఒక ముఖ్యమైన పత్రం. |
ఈ క్రింది వాక్యం మరోరకంగా రాయి:
విశ్వవిద్యాలయాల వైస్ ఛాన్సలర్లు, కళాశాలల ప్రిన్సిపాల్, ఉపాధ్యాయులు, విద్యార్థులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. | ఈ కార్యక్రమంలో విశ్వవిద్యాలయాల వైస్ ఛాన్సలర్లు, కళాశాలల ప్రిన్సిపాల్, ఉపాధ్యాయులు, విద్యార్థులు పాల్గొన్నారు. |
ఈ క్రింది వాక్యం ఇంకొలాగా రాయి:
నేను ఉద్దేశపూర్వకంగా చేశానని టామ్ ఎప్పటికీ నమ్మడు. | నేను ఉద్దేశపూర్వకంగా చేశానని ఎప్పుడూ అనుకోను. |
ఈ క్రింది వాక్యం మరోరకంగా రాయి:
అప్పటి నుండి పరిస్థితులు మారిపోయాయి. | అప్పటి నుండి పరిస్థితులు భిన్నంగా ఉన్నాయి. |
ఈ క్రింది వాక్యం మరోరకంగా రాయి:
అమెరికా అధ్యక్షుడిగా ఎన్నికైన తరువాత డొనాల్డ్ ట్రంప్ సౌదీ అరేబియాలో పర్యటించారు. | డోనాల్డ్ ట్రంప్ అమెరికా అధ్యక్షుడి పదవి పొందాక విదేశీ పర్యటనలో తొలిగా దుబాయి చేరుకున్నారు. |
ఈ వాక్యం ఇంకొలాగా రాయి: ఛత్తీస్గఢ్ తెలంగాణ మధ్యప్రదేశ్ మిజోరాం రాష్ట్రాలతో పాటే రాజస్థాన్ శాసనసభకు కూడా ఎన్నికలు జరిగాయి. | రాజస్థాన్ శాసనసభకు కూడా ఛత్తీస్గఢ్, తెలంగాణ, మధ్యప్రదేశ్, మిజోరాం రాష్ట్రాలతో పాటే ఎన్నికలు జరిగాయి. |
ఈ క్రింది వాక్యం ఇంకొలాగా రాయి:
సుబీర్, భారతదేశంలోని గుజరాత్ రాష్ట్రంలోని దక్షిణ భాగంలోని డాంగ్ జిల్లాలో ఉన్న ఒక పట్టణం. | సుబీర్ భారతదేశంలోని గుజరాత్ రాష్ట్రంలోని దక్షిణ భాగంలోని డాంగ్ జిల్లాలో ఉన్న ఒక పట్టణం. |
ఈ వాక్యం మరోరకంగా రాయి:శివ దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో అజిత్, వివేక్ ఒబెరాయ్, కాజల్ అగర్వాల్, అక్షర హసన్ ప్రధాన పాత్రలు పోషించారు. | శివ దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో అజిత్, వివేక్ ఒబెరాయ్, కాజల్ అగర్వాల్ మరియు అక్షర హాసన్ నటించారు. |
ఈ వాక్యం మరోరీతిలో రాయి:విషయం తెలుసుకున్న పోలీసులు హుటాహుటిన సంఘటనా స్థలానికి చేరుకుని క్షతగాత్రులను సమీపంలోని ఆస్పత్రికి తరలించారు. | పోలీసులు విషయం తెలుసుకున్న వెంటనే శీఘ్రంగా ఘటనాస్థలం చేరి గాయపడినవారిని దగ్గరలోని ఆస్పత్రికి తరలించారు. |
ఈ వాక్యం మరోరకంగా రాయి: ఈ విషయాన్ని నిర్ణయించాల్సిన బాధ్యత మీపై ఉంది. | దీన్ని నిర్ణయించుకోవడం మీ ఇష్టం |
ఈ వాక్యం మరోరకంగా రాయి:జమ్మూకశ్మీర్కు స్వయం ప్రతిపత్తి కల్పించే ఆర్టికల్ 370 రద్దు నేపథ్యంలో భారత్తో వాణిజ్యాన్ని నిలిపివేస్తున్నట్లు పాక్ ప్రకటించింది. | జమ్మూ మరియు కాశ్మీర్‌లో ఆర్టికల్ 370 రద్దు నేపథ్యంలో, పాకిస్తాన్ భారత్‌తో వాణిజ్యాన్ని నిలిపివేసింది. |
ఈ వాక్యం ఇంకొలాగా రాయి: పనాజీః అమ్మాయిలు మద్యం సేవించడం ప్రారంభించడంతో గోవా ముఖ్యమంత్రి మనోహర్ పారికర్ ఈ రోజుల్లో ఆందోళన చెందుతున్నారు. | పనాజీఃఈ రోజుల్లో అమ్మాయల మద్యపాన సేవన చూసి గోవా ముఖ్యమంత్రి మనోహర్ పారికర్ ఆందోళన చెందుతున్నారు. |
ఈ క్రింది వాక్యం ఇంకొలాగా రాయి:
మీ అబ్బాయి ఎక్కడ వున్నాడు ? | మీ కొడుకు ఎక్కడ ఉన్నాడు? |
ఈ క్రింది వాక్యం ఇంకొలాగా రాయి:
ప్రియాంక గాంధీ ఇటీవలే క్రియాశీల రాజకీయాల్లో ప్రవేశించి పార్టీ ప్రధాన కార్యదర్శిగా నియమితులయ్యారు. | ఇటీవలే క్రియాశీల రాజకీయాల్లో ప్రవేశించిన ప్రియాంక గాంధీ పార్టీ ప్రధాన కార్యదర్శిగా నియమితులయ్యారు. |
ఈ క్రింది వాక్యం ఇంకొలాగా రాయి:
మీరు అలా చేయాలనుకుంటున్నాను. | అవును, నేను అలా చేయాలనుకుంటున్నాను. |
ఈ వాక్యం ఇంకొలాగా రాయి:మృతదేహానికి శవపరీక్ష నిర్వహించిన పోలీసులు గుర్తు తెలియని కారు డ్రైవర్పై కేసు నమోదు చేసి కుటుంబ సభ్యులకు అప్పగించారు. | పోలీసులు గుర్తు తెలియని కారు డ్రైవర్పై కేసు నమోదు చేసి కుటుంబ సభ్యులకు శవపరీక్షచేసిన మృతదేహాన్నీ అప్పగించారు. |
ఈ క్రింది వాక్యం మరోరకంగా రాయి:
ఆమె ఆత్మహత్య చేసుకుందని అత్తింటివారు చెబితే, ఆమెను హత్య చేశారని ఆమె తల్లిదండ్రులు ఆరోపిస్తున్నారు. | ఆమెది హత్య అని ఆమె తలిదండ్రులు ఆరోపించగా, అది ఆత్మహత్య అని ఆమె అత్తింటివారు అంటున్నారు. |
ఈ వాక్యం మరోరీతిలో రాయి: దీంతో ఢిల్లీ, ముంబైలలో పెట్రోల్ ధర ఆల్టైమ్ గరిష్ట స్థాయికి చేరింది. | దీంతో ఢిల్లీ, ముంబైలలో అత్యంత గరిష్ట స్థాయికి చేరుకున్న పెట్రోల్ ధరలు. |
ఈ క్రింది వాక్యం ఇంకొలాగా రాయి:
ఇక నుంచి మీరు మరింత జాగ్రత్తగా ఉండాలి. | ఇక నుంచి మరింత జాగ్రత్తగా ఉండండి. |
ఈ వాక్యం ఇంకొలాగా రాయి:అక్షయ్కుమార్తో పాటు వాణి కపూర్, లారా దత్తా, హుమా ఖురేషి తదితరులు కీలక పాత్రలు పోషిస్తున్నారు. | ఈ చిత్రంలో అక్షయ్ కుమార్ కాక నటించే తడితరులలో వాణీ కపూర్, హుమా ఖురేషీ, లారా దత్తా ఉన్నారు. |
ఈ వాక్యం మరోరీతిలో రాయి:విద్యార్థులకు వివిధ రకాల ఆటలు ఆడి విజేతలకు బహుమతులు అందజేశారు. | విద్యార్థులు అధ్యపకులకు వివిధ ఆటలు నిర్వహించి విజేతలకు బహుమతులు అందజేశారు. |
ఈ వాక్యం ఇంకొలాగా రాయి: మెగా పవర్ స్టార్ రామ్ చరణ్, యంగ్ టైగర్ ఎన్టీఆర్లు కీలక పాత్రలు పోషిస్తున్నారు. | ఈ చిత్రంలో పవర్ స్టార్ రామ్ చరణ్, యంగ్ టైగర్ ఎన్టీఆర్లు ముఖ్య పాత్రలు పోషిస్తున్నారు. |
ఈ వాక్యం ఇంకొలాగా రాయి:అప్రిలియా ఎస్ఆర్ 150 రేస్ నిస్సందేహంగా స్పోర్టివ్ స్కూటర్ అనడంలో ఎలాంటి సందేహం లేదు | క్రింది చిత్రాలను బట్టి అప్రిలియా ఎస్ఆర్ 150 రేస్ నిస్సందేహంగా ఒక ధృడమైన స్కూటర్ అని రుజువవుతోంది. |
ఈ వాక్యం మరోరకంగా రాయి:తరువాత ఎన్సీపీ, కాంగ్రెస్ ల మద్దతుతో రాష్ట్రంలో శివసేన ప్రభుత్వం ఏర్పడింది. | తరువాత రాష్ట్రంలో శివసేన ఎన్సీపీ, కాంగ్రెస్ ల మద్దతుతో ప్రభుత్వం స్థాపించింది. |
ఈ క్రింది వాక్యం మరోరీతిలో రాయి:
ఢిల్లీలోని జామియా మిలియా ఇస్లామియా విశ్వవిద్యాలయంలో పోలీసుల దౌర్జన్యానికి నిరసనగా విద్యార్థులు ఆందోళనకు దిగారు. | ఢిల్లీలోని జామియా మిలియా ఇస్లామియా విశ్వవిద్యాలయంలో పోలీసుల దౌర్జన్యానికి వ్యతిరేకంగా విద్యార్థులు ఆందోళనకు చేసారు. |
ఈ వాక్యం ఇంకొలాగా రాయి: ఈ రైళ్లు ములుండ్, భాండ్ అప్, విక్రోలి, ఘాట్కోపర్, కుర్లా, సియాన్ స్టేషన్లలో ఆగుతాయి. | ములుండ్, భాండ్అప్, విక్రోలి, ఘట్కోపర్, కుర్లా, సియాన్ స్టేషన్లలో ఈ రైళ్లు ఆగుతాయి. |
ఈ క్రింది వాక్యం మరోరకంగా రాయి:
ఈ ఫొటో సోషల్ మీడియాలో వైరల్గా మారి అభిమానులను ఆకట్టుకుంటోంది. | సోషల్ మీడియాలో ఫోటో వైరల్గా మారింది, అభిమానులు దాన్ని ఎంతో ఇష్టాన్ని వ్యక్త పరుస్తున్నారు. . |
ఈ వాక్యం మరోరీతిలో రాయి: దీనికి కొంత సమయం పడుతుంది. | దీనికి కొంత సమయం పట్టవచ్చు. |
ఈ క్రింది వాక్యం ఇంకొలాగా రాయి:
మీరు రేపు సమావేశానికి రాగలరా? | రేపు సమావేశానికి వస్తున్నారా? |
ఈ వాక్యం మరోరకంగా రాయి:మీరు నాకు ఎందుకు సహాయం చేసారు? | మీరు నాకు సహాయం చేయడానికి కారణం ఏమిటి? |
ఈ వాక్యం ఇంకొలాగా రాయి: నేను చిన్నప్పటి నుండి ఇక్కడ నివసించాను. | నేను చాలా కాలంగా ఈ ప్రాంతంలో నివసిస్తున్నాను |
ఈ వాక్యం మరోరీతిలో రాయి:జై కుమార్, అనిల్ కుమార్, ధాని రామ్, సురీందర్ శర్మ, ఇష్టాక్ కాజీ, విజయ్ కుమార్, జోగిందర్ తదితరులు పాల్గొన్నారు. | ఈ సందర్భంగా పాల్గొన్నవారిలో జై కుమార్, అనిల్ కుమార్, ధని రామ్, సురిందర్ శర్మ, ఇష్తాక్ కాజీ, విజయ్ కుమార్, జోగిందర్ తదితరులు కూడా ఉన్నారు. |
ఈ క్రింది వాక్యం మరోరకంగా రాయి:
ముసలివాడు నాకు ఉపయోగకరమైన సలహా ఇచ్చాడు. | పెద్దాయన నాకు మంచి సలహా ఇచ్చాడు |
ఈ క్రింది వాక్యం ఇంకొలాగా రాయి:
ఒకవేళ రోహిత్ శర్మ ఈ అవార్డు అందుకుంటే ఈ ఘనత సాధించిన నాలుగో భారత క్రికెటర్గా రికార్డులకెక్కనున్నాడు. | రోహిత్ శర్మ ఈ అవార్డు అందుకుంటే ఈ ఘనత సాధించిన నాలుగో భారత క్రికెటర్గా రికార్డులకెక్కుతాడు. |
ఈ వాక్యం మరోరకంగా రాయి:ఆయన మృతి పట్ల ముఖ్యమంత్రి నవీన్ పట్నాయక్ సహా పలువురు ప్రముఖులు సంతాపం వ్యక్తం చేశారు. | ముఖ్య మంత్రి నవీన్ పట్నాయక్ సహా ఎందరో ప్రముఖులు సునందా మృతి పట్ల దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. |
ఈ క్రింది వాక్యం మరోరకంగా రాయి:
నేను నిన్ను పెళ్లి చేసుకున్నానని అనుకోవడం లేదు. | నేను నిన్ను వివాహం చేసుకోలేదని అనుకుంటున్నాను. |
ఈ వాక్యం మరోరకంగా రాయి: ఒలింపిక్స్లో మహిళల బాక్సింగ్ పతక క్రీడగా చేర్చడం ఇదే మొదటిసారి. | మొదటిసారి ఒలింపిక్స్లో మహిళల బాక్సింగ్ పతక క్రీడగా చేర్చారు. |
ఈ క్రింది వాక్యం మరోరీతిలో రాయి:
ఇంటి యజమాని ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. | పోలీసులు ఆ ఇంటి యజమాని ఫిర్యాదుతో కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. |
ఈ క్రింది వాక్యం మరోరీతిలో రాయి:
పోస్ట్మార్టం నివేదిక వచ్చిన తర్వాతే మృతికి గల కారణాలు తెలుస్తాయని పోలీసులు తెలిపారు. | శవపరీక్ష నివేదిక వచ్చిన తరువాతనే మ్రితికి కారణం తెలుస్తుంది అని పోలీసులు చెప్పారు. |
ఈ వాక్యం మరోరకంగా రాయి:ఈ రోజు కంటే నిన్న చల్లగా ఉంది. | ఈరోజు కంటే నిన్న చలి ఎక్కువ. |
ఈ క్రింది వాక్యం ఇంకొలాగా రాయి:
నలుగురు నిందితులపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. | నలుగురు నిందితుపై పోలీసులు కేసు వేసి అరెస్ట్ చేసారు. |
ఈ వాక్యం ఇంకొలాగా రాయి: వాషింగ్టన్ః అమెరికాలోని భారత రాయబారిగా తరణ్జిత్ సింగ్ సంధు నియమితులయ్యారు. | వాషింగ్టన్ డీసీ: ఏఎన్ఐకి భారత సీనియర్ అధికారి తెలిపినట్లు, తరంజీత్ సింగ్ సంధు సంయుక్త రాష్ట్రాలకు నూతన భారత రాయబారిగా నియమితులయ్యారు. |
ఈ క్రింది వాక్యం ఇంకొలాగా రాయి:
సమాచారం అందుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని మృతదేహాలను పోస్ట్మార్టం నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. | సమాచారం అందుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి నించి మృతదేహాలను శవ పరీక్ష నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. |
ఈ వాక్యం మరోరీతిలో రాయి:నిన్న మీరిద్దరూ ఇక్కడ ఉన్నారా? | మీరిద్దరూ నిన్న ఇక్కడ ఉన్నారా? |
ఈ వాక్యం ఇంకొలాగా రాయి:అతను కష్టమైన సమస్యను పరిష్కరించాడు. | కష్టమైన పనిని పూర్తి చేశాడు. |
ఈ క్రింది వాక్యం మరోరకంగా రాయి:
వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో మొత్తం 224 నియోజకవర్గాల్లో అభ్యర్థులను బరిలోకి దించాలని కేపీజేపీ భావిస్తోంది. | రానున్న అసెంబ్లీ ఎన్నికల్లో మొత్తం 224 నియోజకవర్గాలలో తమ అభ్యర్ధులను బరిలోకి దించాలని ఉపేంద్ర యొక్క కేపీజేపీ యోచిస్తుంది. |
ఈ వాక్యం మరోరీతిలో రాయి: బాణలిలో నూనె వేడిచేసి ఆవాలు, జీలకర్ర, ఇంగువ, కరివేపాకు వేసి వేయించాలి. | మూకుడులోకి ఇంగువ, జీలకర్ర, ఆవాలు, కరివేపాకు వేడి చేసిన నూనెలో వేయించాలి. |
ఈ క్రింది వాక్యం మరోరీతిలో రాయి:
చివరకు ఇంటికి తిరిగి రావడం చాలా సంతోషంగా ఉంది. | నేను ఇంటికి తిరిగి వచ్చినందుకు నిజంగా సంతోషిస్తున్నాను. |
ఈ క్రింది వాక్యం ఇంకొలాగా రాయి:
ఎక్కువ మంది వివాహిత జంటలు ఇంటి పనులను పంచుకుంటారు. | చాలా మంది జంటలు ఇంటిని నడిపించే బాధ్యతలను పంచుకుంటారు |
ఈ క్రింది వాక్యం మరోరీతిలో రాయి:
ఎవరైనా నాకు సహాయం చేయగలరా? | నాకు ఎవరు సహాయం చేయగలరు? |
ఈ క్రింది వాక్యం ఇంకొలాగా రాయి:
ప్రముఖ నిర్మాత కె. రామారావు సమర్పణలో క్రియేటివ్ కమర్షియల్ బ్యానర్ పై కె వల్లభ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. | క్రియేటివ్ కమర్షియల్ పతాకంపై కె ఏ వల్లభ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు మరియు ప్రముఖ నిర్మాత కె. రామారావు సమర్పిస్తున్నారు. |
ఈ వాక్యం ఇంకొలాగా రాయి: ఇలాంటివి ఉన్నాయని నేను నమ్మను. | అలాంటివి ఉన్నాయని నేను అనుకోను. |
ఈ క్రింది వాక్యం మరోరకంగా రాయి:
మంత్రులు, జిల్లా కలెక్టర్లు, జిల్లా వ్యవసాయ అధికారులు, జిల్లా రైతు సంఘం అధికారులను ఈ సమావేశానికి ఆహ్వానించారు. | ఈ సమావేశానికి మంత్రులుని , జిల్లా కలెక్టర్లు, జిల్లా వ్యవసాయ అధికారులు, జిల్లా రైతు సంఘం అధికారులను ఆహ్వానించారు. |