file_name
audioduration (s)
30
30
sentence
stringlengths
50
770
హే హ హేహే ఏంటే అంత గట్టిగ అరిచావ్ అబ్బా మేకప్ మళ్ళి ఫస్ట్ నుంచి వెయ్యాలి హ్మ్మ్ అయినా ఎందుకు అంట గట్టిగ అరిచావ్ నాకు ఆస్ట్రేలియా వీసా వచ్చింది ఇంకో టెన్ డేస్ లో అలా అలా ఎగిరిపోతున్న అవునా కంగ్రాట్స్ థంక్ యు ఏంటి ఇంకా రెడీ అవుతున్నారా త్వరగా కానివ్వండి వచేస్తున్నాం ఆంటీ ఫైవ్ మినిట్స్ సరే సరే రండి ఐతే మా హనీమూన్ ఆస్ట్రేలియాలో ప్లాన్ చేసుకుంటాం హ్యాపీగ నీతోని ఉండొచ్చు కలిసి తిరగొచ్చు ఓయ్ ఆపుతావా నీ పెళ్లి పనులు చూడటమే
హే హద్దులేయాలి మొత్తం అంత ఇయాల సర్దుచేసేసాండీ అట్టాగే అయ్యా ఎవడ్రా నా గట్టు మీద కంపలు తెస్తుంది ఎవడబ్బ సొమ్ము అని నా భోమిలో అడుగుపెట్టావ్ ర నువ్వు నేనెను ర శంకర్ రావు ని నీ అబ్బా సొమ్ము నా అబ్బా సొమ్ము కాకపోతే నీ అబ్బా గాడి సొమ్ము ఏంట్రా నీ అబ్బా సొమ్ము రేయ్ ఎవడర్రా నువ్వు నా మొగుడు మీద చెయ్య చేసుకుంటా నీ తల్లి నిన్ను వదలనుర రేయ్ ఎవడ్రా నీకు చెప్పింది నా భూమి లో కంచెలు వాగులు తేసేమని ఎవడ్రా నీకు చెప్పింది
హ్మ్మ్ అమ్మ అమ్మకి ఎక్కడ దొరికిపోత అని టెన్షన్ పడ్డ బట్ భలే మేనేజ్ చేశా కదా ఆ గూగ్లెస్ బ్లజార్